BREAKING NEWS: पत्नी की निर्मम हत्या करने वाले पति को नामपल्ली कोर्ट ने सुनाई मौत की सजा,… जुर्माना भी ठोका

हैदराबाद: नामपल्ली कोर्ट ने सनसनीखेज फैसला सुनाया है। कोर्ट ने पत्नी की हत्या के जुर्म में पति को मौत की सजा सुनाई। 2019 में भवानीनगर थाना क्षेत्र में अतिरिक्त दहेज के लिए पति इमरान उल हक ने अपनी पत्नी की बेरहमी से हत्या कर दी थी। इसी क्रम में 2019 में भवानी नगर पुलिस स्टेशन में धारा 302 आईपीसी 498 (ए) के तहत मामला दर्ज किया गया था।

पुलिस ने इमरान को तब गिरफ्तार कर लिया जब पता चला कि उसने अतिरिक्त दहेज के लिए अपनी पत्नी की हत्या कर दी। नामपल्ली क्रिमिनल कोर्ट ने मामले की सुनवाई की और मिले सबूत और गवाहों के बयान के आधार पर आरोपी को मौत की सजा सुनाई और दस हजार रुपये का जुर्माना लगाया।

భార్యను చంపిన భర్తకు ఉరిశిక్ష

హైదరాబాద్: నాంపల్లి కోర్టు సంచలన తీర్పునిచ్చింది. భార్యను చంపిన కేసులో భర్తకు ఉరిశిక్ష విధించింది. 2019లో భవానీ నగర్ పీఎస్ పరిధిలో అదనపు కట్నం కోసం భర్త ఇమ్రాన్ ఉల్ హక్ అతని భార్యను అతి కిరాతకంగా చంపేశాడు. ఈ మేరకు భవాని నగర్ పోలీస్ స్టేషన్ లో 2019లో U/s 302 IPC 498 (A) కింద కేసు నమోదు చేశారు.

అదనపు కట్నం కోసమే తన భార్యను ఇమ్రాన్ చంపినట్లు తేలడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు పూర్వపరాలు పరిశీలించిన నాంపల్లి క్రిమినల్ కోర్టు ఇవాళ నిందితుడికి ఉరిశిక్షతో పాటు 10 వేల జరిమాన విధిస్తూ తీర్పునిచ్చింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X