महाशिवरात्रि पर्व के दिन अप्रिय घटना, नदी में नहाने गये तीन युवक डूबे

हैदराबाद : महाशिवरात्रि पर्व के मौके पर आंध्र प्रदेश के एलुरु जिले में एक दर्दनाक हादसा हो गया। तीन युवक भगवान शिव के दर्शन करने के लिए गये। इसी दौरान गोदावरी नदी में स्नान करने के लिए उतरे। ये युवक शनिवार को पोलावरम मंडल के पट्टीसीमा स्थित शिव मंदिर में दर्शन करने गए थे। वे वहाँ स्नान करने के लिए गोदावरी नदी में उतरे। तेज बहाव में लापता हो गये। मृतकों में ओलेटी अरविंद (20), एसके लुक्कन (19) और राम प्रसाद (18) के रूप में की गई है।

మహా శివరాత్రి పండుగ రోజున విషాదం, స్నానానికి వెళ్లి ముగ్గురు గల్లంతు

హైదరాబాద్ : మహా శివరాత్రి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. స్వామివారిని దర్శించుకునేందుకు గాను స్నానాలు చేసేందుకు గోదావరి నదిలో దిగిన ముగ్గురు గల్లంతయ్యారు. పోలవరం మండలం పట్టిసీమ వద్ద ఉన్న శివాలయాన్ని దర్శించుకునేందుకు ముగ్గురు యువకులు వెళ్లారు. అక్కడ స్నానాలు చేసేందుకు గాను వారు గోదావరి నదిలో దిగారు. కొద్ది క్షణాల్లో నది ప్రవాహానికి ముగ్గురు కొట్టుకుపోయి గల్లంతయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారు తూర్పు గోదావరి జిల్లా దోసకాయలపల్లికి చెందిన వారిగా గుర్తించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X