Road Accident : अमेरिका में सड़क दुर्घटना में यादगिरिगुट्टा छात्रा की मौके पर ही मौत

हैदराबाद : उच्च शिक्षा के लिए अमेरिका गयी एक छात्रा की सड़क दुर्घटना में मौत हो गयी। मीडिया में प्रसारित और प्रकाशित खबरों के अनुसार, यादगिरिगुट्टा नगर पालिका के यादगिरिपल्ली के गुंटपल्ली कोटेश्वर राव और गुंटपल्ली बालमणि की बेटी गुंटपल्ली सौम्या (24) उच्च शिक्षा अध्ययन के लिए अमेरिका गई थीं। रविवार रात को सड़क पर चलते वक्त एक तेज रफ्तार कार ने उसे टक्कर मार दी। इस हादसे में उसकी मौके पर ही मौत हो गई।

यादगिरिपल्ली गांव के लोगों ने बताया कि वह अमेरिका में पढ़ाई के साथ-साथ पार्ट टाइम जॉब भी कर रही थी। सौम्या के माता-पिता अपनी बेटी की मौत की खबर सुनकर रो-रो कर हाल बेहाल हैं। इस संबंध में अधिक जानकारी की प्रतिक्षा है। पुलिस मामले की छानबीन कर रही है।

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో యాదగిరిగుట్ట విద్యార్థిని మృతి

హైదరాబాద్ : ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన యువతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని యాదగిరిపల్లికి చెందిన గుంటపల్లి కోటేశ్వరరావు, గుంటపల్లి బాలమణిల కూతురు గుంటపల్లి సౌమ్య (24) ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లింది. అయితే (భారత్ కాలమాన ప్రకారం) ఆదివారం రాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న క్రమంలో అతి వేగంగా వచ్చిన ఒక కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

అమెరికాలో చదువుతో పాటు పార్ట్ టైం జాబ్ కూడా చేస్తుందని యాదగిరిపల్లి గ్రామ ప్రజలు తెలిపారు. ఉన్నత చదువులు చదివి అత్యున్నత స్థాయికి ఎదుగుతుందనుకున్న బిడ్డ మృతి చెందడంతో సౌమ్య తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X