నిమ్స్ ఆస్పత్రిలో ఆగస్టు 13 నుంచి పిల్లలకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు, చదవండి డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ సలహాలు NIMS हॉस्पिटल 13 अगस्त से बच्चों की फ्री हार्ट सर्जरी

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఆసుపత్రిలో ఆగస్టు 13 నుంచి చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయనున్నారు. ఈ విషయాన్ని నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు.

Also Read-

ఇలాంటి ఆపరేషన్స్‌ కోసం ముందుగా ఎలాంటి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పిల్లల పేరెంట్స్ ఆస్పత్రి పాత భవనంలోని 32వ రూంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇందుకోసం మొదటి అంతస్తులోని సీటీ ఆఫీస్‌‌కి వెళ్లాలి. అక్కడ వివరాలు చెబుతారు. తద్వారా చిన్నారికి కొత్త జీవితాన్ని అందించవచ్చు.

NIMS हॉस्पिटल 13 अगस्त से बच्चों की फ्री हार्ट सर्जरी, पढ़ें डायरेक्टर राहुल देवराज की सलाह

हैदराबाद: हैदराबाद के निज़ाम इंस्टीट्यूट ऑफ़ मेडिकल साइंसेज (NIMS) हॉस्पिटल में 13 अगस्त से बच्चों की फ्री हार्ट सर्जरी की जाएगी। NIMS के डायरेक्टर राहुल देवराज ने यह बात कही। ऐसे ऑपरेशन के लिए पहले से कोई अपॉइंटमेंट लेने की ज़रूरत नहीं है।

बच्चे के माता-पिता को हॉस्पिटल की पुरानी बिल्डिंग के रूम 32 में रजिस्टर करना चाहिए। इसके लिए उन्हें फर्स्ट फ्लोर पर CT ऑफिस जाना चाहिए। वे आपको वहां डिटेल्स बताएंगे। इस तरह बच्चे को नई ज़िंदगी दी जा सकती है।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X