హైదరాబాద్ : నాంపల్లిలోని మానోరంజన్ కాంప్లెక్స్ లో గల సెకండ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టుకు హాజరైన టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత.

Also Read-
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ నవంబర్ 28న కామారెడ్డి లో రైల్ రోకో చేసిన కల్వకుంట్ల కవిత, టీఆర్ఎస్ నాయకులు, కవితతో పాటు 12 మందిపై కేసులు నమోదు చేసిన రైల్వే పోలీసులు. ఈ కేసులో సమన్లు జారీ చేయడంతో కోర్టుకు హాజరైన కల్వకుంట్ల కవిత, టీఆర్ఎస్ నాయకులు.
