बैडमिंटन खेलते समय हार्ट अटैक से व्यक्ति की मौत

हैदराबाद : सिकंदराबाद के लालापेट स्थित प्रोफेसर जयशंकर इंडोर स्टेडियम में बैडमिंटन खेलते हुए परमेश यादव (39) नामक शख्स की मौके पर ही मौत हो गई। सूचना मिलने पर लालागुड़ा पुलिस मौके पर पहुंच गई। मामला दर्ज कर लिया गया है और सभी पहलुओं से जांच की जा रही है।

परमेश के शव को पोस्टमॉर्टम के लिए सिकंदराबाद गांधी शवगृह भेज दिया गया। बताया जाता है कि बैडमिंटन खेलते परमेश का कल रात साढ़े नौ बजे दिल का दौरा पड़ने से निधन हो गया। मृतक परमेश मलकाजीगिरी निवासी है। इस संबंध में अधिक जानकारी की प्रतिक्षा है।

బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుతో వ్యక్తి మృతి

హైదరాబాద్ : సికింద్రాబాద్ లాలాపేట్ లోని ప్రొఫెసర్ జయశంకర్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతూ.. పరమేష్ యాదవ్(39) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న లాలాగూడా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం పరమేష్  మృతదేహాన్ని సికింద్రాబాద్ గాంధీ మార్చురీకు తరలించారు. నిన్న రాత్రి 9 గంటల 30 నిమిషాల సమయంలో గుండెపోటుతో పరమేష్ చనిపోయినట్లు చెబుతున్నారు. మృతుడు పరమేష్ మల్కాజిగిరి వాసి. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X