హైదరాబాద్ : దామోదరం సంజీవయ్య వర్ధంతి సందర్భంగా సంజీవయ్య పార్క్ లోని సంజీవయ్య చిత్రపటానికి నివాళులు అర్పించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, డీసీసీ అధ్యక్షులు మోతె రోహిత్, టీపీసీసీ ఉపాధ్యక్షులు అప్సర్, సేవాదళ్ చైర్మన్ జితేందర్, నాయకులు బొల్లు కిషన్, శ్రీకాంత్ గౌడ్ తదితరులు.

Also Read-

