మోదీ రాకముందే కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేపట్టాలి: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్ : ఈనెల 10వ తేదీన ప్రధాని మోదీ హైదరాబాద్ కి వస్తున్నారు. మోడీ హైదరాబాద్ వచ్చే లోపు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సిబిఐ విచారణ చేపడుతారా లేదా చెప్పాలి. బండి సంజయ్ కేంద్ర మంత్రి అనే విషయం మర్చిపోయి మాట్లాడుతున్నారు. … Continue reading మోదీ రాకముందే కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేపట్టాలి: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్