హైదరాబాద్ : మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో 18 కరాటే పోటీలో ఓల్డ్ సిటీ కిషన్ బాగ్ కు చెందిన 12 యేండ్ల పాల్గొని గోల్డ్ మెడల్స్ సాధించిన సభ మహీన్. గోల్డ్ మెడల్ సాధించిన సభ మొహీం ను అభినందించిన కేటీఆర్.
భవిష్యత్తు లో ఒలంపిక్స్ లో ఆడాలని ఆకాంక్షించిన కేటీఆర్. భవిష్యత్తు లో సభ మహీన్ కు అన్ని విధాలుగా అండగా ఉంటాం అని భరోసా ఇచ్చిన కేటీఆర్. వచ్చే డిసెంబర్ నెలలో దుబాయ్ లో జరిగే అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీలకు ఆర్థిక సహాయం అందజేస్తానని కేటీఆర్ హామీ.
Also Read-
కేటీఆర్ తోపాటు మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్,మాజీ స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు. సభ మొహీం కరాటే క్రీడాకారిణి కేటీఆర్ కలవడం గర్వంగా ఉంది. తెలంగాణ తరుపున గోల్డ్ మెడల్ సాధించిన నాకు కేటీఆర్ అభినందించడం సంతోషంగా ఉంది.
