दिल्ली शराब घोटाला केस में नया मोड़, कविता समेत 23 लोगों को नोटिस ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్

हैदराबाद : देश की राजनीति में हड़कंप मचाने वाले दिल्ली शराब घोटाला मामले में एक बड़ा मोड़ आया है। दिल्ली हाई कोर्ट ने दिल्ली के पूर्व मुख्यमंत्री केजरीवाल, तेलंगाना जागृति अध्यक्ष के कविता और उपमुख्यमंत्री मनीष सिसोदिया समेत कुल 23 लोगों को नोटिस जारी किया है। कोर्ट ने सीबीआई से मामले में जवाब तलब किया है। सीबीआई ने इस मामले में आरोपियों को राउज एवेन्यू कोर्ट से हाल ही में मिली क्लीन चिट को दिल्ली हाई कोर्ट में चिनौची दी है।

दिल्ली हाई कोर्ट ने सोमवार को दायर याचिका पर सुनवाई की। सीबीआई की तरफ से सॉलिसिटर जनरल तुषार मेहता ने दलीलें सुनवाई। दिल्ली हाई कोर्ट ने इन्वेस्टिगेशन एजेंसी पर फैसले में स्पेशल कोर्ट की टिप्पणियों पर रोक लगा दी है। ईडी ने ट्रायल कोर्ट को केस की सुनवाई टालने का निर्देश देते हुए अगली सुनवाई एक हफ्ते के लिए टाल दी है। अगली सुनवाई अगले सोमवार को होगी।

यह भी पढ़ें-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్

హైదరాబాద్ : దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేజ్రీవాల్, కవిత, మనీశ్ సిసోడియా సహా మొత్తం 23 మందికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ కేసులో ప్రతివాదుల నుంచి సమాధానాలు కోరింది. ఈ కేసులో నిందితులకు రౌస్ ఎవెన్యూ కోర్టు ఇటీవల క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది.

ఈ పిటిషన్‍పై ఇవాళ ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. సీబీఐ తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. దర్యాప్తు సంస్థపై తీర్పులోప్రత్యేక కోర్టు వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఈడీ కేసు విచారణ వాయిదా వేయాలని ట్రయల్ కోర్టుకు సూచిస్తూ తదుపరి విచారణ వారం రోజులు వాయిదా వేసింది. వచ్చే సోమవారం తదుపరి విచారణ చేపట్టనుంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X