హైదరాబాద్ : తెలంగాణ యూనివర్సిటీస్ నాన్ టీచింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గంలో డాక్టర్ యాకేష్ దైద ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. డాక్టర్ యాకేష్ ఈ పదవిలో3 సంవత్సాలు ఉంటారు.

Also Read-
డాక్టర్ యాకేష్ దైద ను తెలంగాణ యూనివర్సిటీస్ నాన్ టీచింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించన సందర్భంగా సహోద్యోగులు హర్షం వ్యక్తం చేసారు మరియు అభినందలు తెలిపారు.
