హైదరాబాద్ : తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సంగీత నాటకోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్.

కార్యక్రమానికి ముందు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించిన టీపీసీసీ చీఫ్. అనంతరం సంగీత, నాటక రంగాల్లో విశిష్ట సేవలందించిన పలువురు యువ కళాకారులకు పురస్కారాలు ప్రదానం చేసి అభినందించారు.

Also Read-

ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం కళలు, సంస్కృతిని పరిరక్షించడంతో పాటు యువ కళాకారులకు మరింత ప్రోత్సాహం అందించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు.

