BRAOU: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న ప్రొ గుంటి రవీందర్ కు ఘన సన్మానం

హైదరాబాద్: గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ రాజనీతి శాస్త్రం విభాగాధిపతి, మెటీరియల్స్ & పబ్లికేషన్స్ డైరెక్టర్ ప్రొ గుంటి రవీందర్ ను విశ్వవిద్యాలయ అధికారులు ఘనంగా సన్మానించారు.

అనంతరం అవార్డు గ్రహీత ప్రొ గుంటి రవీందర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అధ్యాపకుడి గుర్తింపు పొందడం సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డు తన భాధ్యతను మరింత పెంచిందన్నారు. రానున్న రోజుల్లో ఎక్కువ మంది విద్యార్థులను మార్గదర్శకులుగా తీర్చిదిద్దినున్నట్లు వెల్లడించారు. సమాజాభివృద్ధికి కృషి చేస్తానని, గిరిజన హక్కులను కాపాడటం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె సీతారామ రావు, అకాడమిక్ డైరెక్టర్ ప్రొ ఘంటా చక్రపాణి; రిజిస్ట్రార్ డా. ఏ.వి.ఆర్.ఎన్. రెడ్డి, పలు విభాగాల డైరెక్టర్స్, డీన్స్, పలు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొని ప్రొ. గుంటి రవీందర్ ను అభినందించి ఘనంగా సన్మానించారు.

BRAOU FELICITATED TO MERITORIOUS TEACHER AWARDEE PROF GUNTI RAVINDER

Hyderabada: Dr B R Ambedkar Open University Officials felicitated to Prof Gunti Ravinder, professor of Political Sciences and Director, Materials Publications who received the State Meritorious Teachers Award for the year 2023. The award conferred by Government of Telangana on the occasion of Teachers’ Day.

After that, the awardee Prof. Gunti Ravindar said that he is happy to be recognized as the best teacher at the state level. This award increased its credibility more. In the coming days, it was revealed that more students have been trained as guides. He said that he will work for the development of the society, he will work for protecting the rights of the citizens.

The programme was attended by Prof K Seetharama Rao, Vice-Chancellor, Prof Ghanta Chakrapani, Academic Director, Dr AVRN Reddy, Registrar, All Directors, Deans, Teaching and Non-Teaching Staff Members, office bearers of various Service associations are participated and felicitated to Prof.Gunti Ravinder.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X