मिस वर्ल्ड सैन रेचेल उर्फ शंकरा प्रिया ने की आत्महत्या, ये है वजह

हैदराबाद : पुडुचेरी की मिस वर्ल्ड सैन रेचल उर्फ उर्फ शंकरा प्रिया ने आत्महत्या कर ली। उसके घर पर ही आत्महत्या करने की घटना ने कई लोगों को चौका दिया है। पता चला है कि पिछले कुछ दिनों से किडनी की समस्या का इलाज करवा रही सैन रेचल ने 13 जुलाई को ब्लड प्रेशर और नींद की गोलियों का ओवरडोज़ निगलकर आत्महत्या कर ली।

गौरतलब है कि अपनी प्रतिभा के दम पर मॉडलिंग जगत में अपनी अलग पहचान बनाने वाली शंकर प्रिया उर्फ सैन रेचल पुडुचेरी के करमनी कुप्पम में रहती थीं। किडनी की समस्या के कारण पिछले कुछ दिनों से उनका जिपमर अस्पताल में इलाज चल रहा था।

बताया जा रहा है कि उसने अपने घर पर ब्लड प्रेशर और नींद की गोलियां अधिक मात्रा में खाकर आत्महत्या कर ली। कहा जा रहा है कि कई फैशन शो होस्ट करने के दौरान हुए नुकसान के कारण उसने आत्महत्या की होगी। पुडुचेरी पुलिस ने मामला दर्ज कर लिया है और जांच कर रही है। (एजेंसियां)

Also Read-

మిస్ వరల్డ్ శంకర ప్రియ ఆత్మహత్య, కారణం ఇది

హైదరాబాద్ : పుదుచ్చేరికి చెందిన మిస్ వరల్డ్ మోడల్ శాన్‌ రేచల్‌ అలియాస్ శంకర ప్రియ (25) ఆదివారం ఆర్ధరాత్రి దాటాక బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ మేరకు ఆమె అధిక మోతాదులో బీపీతో పాటు స్లీపింగ్ పిల్స్ మింగి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, ఆరోగ్య, ఆర్థిక సమస్యలే అందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. కారామణికుప్పంకు చెందిన శంకరప్రియ అలియాస్‌ శాన్‌ రేచల్‌ (25) చిన్నతనంలోనే క్యాన్సర్‌ కారణంగా తల్లిని కోల్పోయింది. ఆమె నల్లగా ఉండటంతో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు.

కానీ, అవన్నీ పట్టించుకోకుండా ఆత్మవిశ్వాసంతో మోడలింగ్‌‌ అత్యున్నతంగా రాణించారు. 2020-21లో మిస్‌ పాండిచ్చేరి, 2019లో మిస్‌ డార్క్‌ క్వీన్‌ తమిళనాడు ఒకే ఏడాదిలో మిస్‌ బెస్ట్‌ యాటిట్యూడ్‌ టైటిల్స్‌‌ను సాధించారు. అదేవిధంగా బ్లాక్‌ బ్యూటీ విభాగంలో మిస్‌ వరల్డ్‌ టైటిల్‌ని సొంతం చేసుకునన్నారు.

గత కొన్నిరోజులుగా కిడ్నీ సమస్యతో జిప్మర్‌లో చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం తన నివాసంలో బీపీ, నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు పుదుచ్చేరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X