హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ప్రధానిని శాలువాతో సత్కరించి, అయోధ్య శ్రీరాముడి ప్రతిమను (జ్ఞాపికను) బహూకరించారు.
ఇది కూడ చదవండి-
ఈ కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. సుమారు రూ.9,400 కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల నేపథ్యంలో ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
