Union Budget 2023 Updates: बजट पर है पूरी दुनिया की नजरें

हैदराबाद: केंद्रीय वित्त मंत्री निर्मला सीतारमण बुधवार को साल 2023-24 के लिए बजट पेश करेंगी। यह निर्मला सीतारमण का पांचवा बजट है। यह पेपरलैस बजट होगा। अगले साल होने वाले लोकसभा चुनाव 2024 से पहले यह मोदी सरकार का आखिरी बजट है। पिछले दो सालों की तरह इस साल भी यूनियन बजट पेपरलैस होगा। आपको बता दें कि पहले रेल बजट अलग से पेश किया जाता था, लेकिन अब इसे वित्त बजट के साथ ही पेश किया जाता है।

प्रधानमंत्री नरेंद्र मोदी ने मंगलवार को कहा था कि पूरी दुनिया की नजर भारतीय बजट पर है। उन्होंने कहा, “आज की वैश्विक परिस्थिति में भारत के बजट की तरफ ना सिर्फ भारत का बल्कि पूरे विश्व का ध्यान है। विश्व की डांवाडोल आर्थिक परिस्थिति में भारत का बजट भारत की जनता की आशाओं, आकांक्षाओं को पूरा करेगा।” वित्त मंत्री निर्मला सीतारमण सुबह 11 बजे बजट पेश करेंगी। बजट में टैक्स संबंधित घोषणाएं आम तौर पर बजट भाषण के अंत में की जाती हैं।

केंद्रीय बजट बनाने का काम एक लंबी प्रक्रिया है। एक फरवरी को संसद में बजट पेश करने के लिए तैयारियों कई महीने पहले शुरू हो जाती है। इस बजट के लिए तैयारियां अगस्त-सितंबर में तैयारी की गई थीं। बजट पर काम केंद्र सरकार द्वारा सभी राज्य सरकारों, यूटीएस और अन्य स्वायत्त निकायों को बजट अनुमान तैयार करने के लिए परिपत्र जारी करने के साथ शुरू होता है। इसके बाद सभी मंत्रालयों से भी एस्टीमेट देने को कहा जाता है।

बजट अनुमानों में न सिर्फ खर्च बल्कि, पिछले वर्ष में कमाया गया राजस्व भी शामिल होता है। एक बार सभी अनुमान मंजूर हो जाने के बाद, उन्हें केंद्रीय वित्त मंत्रालय को भेजा जाता है। बजट निर्माण प्रक्रिया का दूसरा भाग तब शुरू होता है, जब वित्त मंत्री बजट पूर्व बैठकें करते हैं। अंतिम चरण तब होता है जब सभी वो अंतिम निर्णय लेते हैं। एक बार सब कुछ मंजूर और सील हो जाने के बाद केंद्रीय बजट हर साल 1 फरवरी को संसद में वित्त मंत्री द्वारा प्रिंट और प्रस्तुत किया जाता है।

मोदी सरकार 2.0 का यह आखिरी पूर्ण बजट है। ऐसे में जनमानस को सरकार से यह उम्मीदें हैं कि बढ़ती महंगाई के बीच उसे राहत दी जाएगी। मध्यम वर्ग वित्त मंत्री निर्मला सीतारमण की तरफ टकटकी लगाए देख रहा है। लोकसभा चुनाव 2024 से पहले, यह देखना दिलचस्प होगा कि मोदी सरकार राजकोषीय विवेक और लोकलुभावन भावनाओं के बीच कैसे संतुलन बनाती है।

Budget 2023 से ईवी कंपनियां इलेक्ट्रिक वाहनों और हाइब्रिड वाहनों के उत्पादन के लिए कर प्रोत्साहन या सब्सिडी दिए जाने की उम्मीद कर रही हैं। इसके अलावा ये कंपनियां ईवी के लिए चार्जिंग इंफ्रास्ट्रक्चर के विकास का समर्थन करने के उपायों कर रही हैं। विश्लेषकों की मानें तो बजट 2023 में सरकार सड़कों, रेलवे, बंदरगाहों, हवाई अड्डों और राजमार्गों में और निवेश पर ध्यान देगी। रियल एस्टेट क्षेत्र के लिए फोकस का एक अन्य प्रमुख क्षेत्र है। घरों की कीमतें लगातार बढ़ती जा रही है ऐसे में उम्मीद की जा रही है कि सरकार किफायती आवास परियोजनाओं के लिए नई पहल और धन की घोषणा करेगी ताकि उन्हें आम लोगों के लिए अधिक सुलभ बनाया जा सके। (एजेंसियां)

सोशल मीडिया पर मजेदार और दमदार टिप्पणी

Tomorrow Smt. Nirmala Sitharaman would present budget at 11AM and

At 11.15AM Arnab Goswami would declare the budget as historic.

At 1.15 PM Congress would declare budget as disaster.

CPI would declare budget as friendly to Ambani and Adani.

SP would declare budget as anti farmers.

Other parties would rue in their greviences for the budget.

In the evening the entire media led by Rubika and Anjna would become the top economists of the world.

But at night the common man would go to sleep without any difference as he has to go to work next day.

నేడే పార్లమెంట్ ముందుకు కేంద్ర బడ్జెట్

హైదరాబాద్ : ప్రస్తుతం ఆర్థిక మాంద్యంతో ప్రపంచదేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. ఇది మాంద్యం సంకేతాలను మరింత పెంచుతోంది. అయితే ఈ క్రమంలోనూ భారత్ ప్రపంచదేశాలకు ఒక ఆశాకిరణంగా కనిపిస్తోంది. భారత్ ఇప్పటికీ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోంది.

ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వ.. వార్షిక బడ్జెట్‌కు సమయమైంది. బుధవారం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఈ బడ్జెట్‌ను ప్రపంచమంతా చూస్తుందంటూ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు మంగళవారం.. ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దీంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఒకవైపు ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోంది.. మరోవైపు ఎన్నికలు తరుముకొస్తున్నాయి. దీంతో ఈ సారి బడ్జెట్ ఎలా ఉంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆర్థిక క్రమశిక్షణవైపు మొగ్గాలా? ఎన్నికల వేళ జనాకర్షణకు పట్టం కట్టాలా? మోదీ సర్కార్ ముందు ఈ రెండు సవాల్ విసురుతున్నాయి. దేనికి మొగ్గుచూపినా మరోదానిపై మాత్రం ప్రభావం తప్పదు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ చదవనున్న బడ్జెట్‌పై అందరి కళ్లూ ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశ ఆర్థికాన్ని మరింత పరుగులు తీసే దిశగా బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటనలు చేయబోతున్నారు? మార్పులు, తాయిలాలు కోరుకుంటున్న వివిధ వర్గాల్ని ఎలా సంతృప్తి పరుస్తారనేదే అంతిమంగా అందరికీ అవసరం.

సవాళ్ల నడుమ..

అంతకుముందు రెండు సంవత్సరాలు దేశం సహా ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. తొలుత కరోనా విజృంభణ, తర్వాత దాని నుంచి కోలుకునేలోపే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం.. ఇప్పుడు తరుముకొస్తున్న ఆర్థిక మాంద్యం.. ఈ నేపథ్యంలో బడ్జెట్ కోసం యావద్దేశం ఆసక్తిగా చూస్తోంది. మరోవైపు పొరుగు దేశాలైన పాకిస్థాన్, శ్రీలంకను ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టిన నేపథ్యంలో భారత్.. ఆ పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తూ అడుగులు వేయాల్సిన తరుణం ఇదే.

  • సరిహద్దుల్లో చైనా కాచుకొని కవ్వింపులు చేస్తున్న తరుణంలో రక్షణ బడ్జెట్‌కు పెద్ద పీట వేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది.
  • 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ కావడంతో.. ప్రజలను ఆకర్షించేందుకు ప్రజా సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇవ్వక తప్పదు.
  • ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వాటి కట్టడికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
  • నిరుద్యోగంతో కుదేలవుతున్న ప్రజలకు ఉపశమనం కల్పించాల్సిన అవసరం ఉంది.
  • ఈ సమయంలోనే ద్రవ్య లోటును తగ్గిస్తూ. కేటాయింపులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.


సాధారణంగా బడ్జెట్ అంటేనే.. చాలా వర్గాలు ప్రయోజనాలను కోరుకుంటాయి. పారిశ్రామిక, వైద్య, విద్య, ఆరోగ్యం ఇలా ఏదైనా కానీ.. ఈసారి మాత్రం మధ్యతరగతి వర్గం ఆశగా ఎదురుచూస్తోంది. రూ.5 నుంచి 10 లక్షల వార్షికాదాయం ఉండే మధ్యతరగతి వారిపై ద్రవ్యోల్బణం ప్రభావం భారీగానే పడింది. దీంతో.. వీళ్లకు ఏమైనా రాయితీలు ఇస్తుందా అనేది చూడాలి. వాళ్లు కూడా అదే కోరుకుంటున్నారు. ఆదాయం తగ్గుతుండటం, ఉద్యోగాల్లో కోతలుండటం, ఖర్చులు పెరుగుతుండటం నేపథ్యంలో.. తమ ఊరటను ఇచ్చే ప్రకటనల కోసం ఎదురుచూస్తున్నారు.

దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా భావించే అన్నదాతకు ఈసారి ప్రోత్సాహకాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రైతులకు పంట సాయం అందించే కేంద్రం.. కిసాన్ సమ్మాన్ నిధి కింద ఆ మొత్తా్న్ని పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏటా 3 విడతలుగా ప్రతి 4 నెలలకు ఓసారి రూ.2000 చొప్పున మొత్తం రూ.6 వేలు రైతుల అకౌంట్లలోకి నేరుగా జమ చేస్తుంది కేంద్రం. దీనిని మరో రూ.2 వేలు పెంచి మరో విడత కింద ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తుంది.

ముఖ్యంగా ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వేతనజీవులు.. ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులను కోరుకుంటున్నారు. ఆదాయపు పన్ను మినహాయింపు పరిధిని ప్రస్తుతం రూ.2.50 లక్షలుగా ఉండగా.. దీనిని కనీసం రూ.5 లక్షలకు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఏటా దీనిపై నిరాశే మిగులుతున్నప్పటికీ ఈసారి కూడా ఆశతో ఎదురుచూస్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X