TELANGANA STATE DECENNIAL FORMATION DAY CELEBRATIONS AT BRAOU

Hyderabad : Prof AVRN Reddy, Registrar, Dr B R Ambedkar Open University today hoisted the tri-colour National Flag on the occasion of Telangana State Decennial Formation Day Celebrations at the campus. Prof Reddy extended State Formation day greetings to the Staff.

He also congratulated the university officials on the State Formation Day. He remembered the sacrifices of the martyrs who participated in the formation of Telangana.

All Directors, Deans, Heads of Branches, Teaching and Non-Teaching Staff members and representatives of University Service Associations attended the Telangana State Formation Day Celebrations.

Also Read-

డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఘనంగా తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్, ప్రొ.ఎ.వి.ఆర్.ఎన్.రెడ్డి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అయన విశ్వవిద్యాలయ అధికారులు, సిబ్బందికి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు లో భాగస్వాములైన అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణా అభివృద్ధిలో అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ సిబ్బంది మరింత చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. పుష్పా చక్రపాణి, డీన్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్, డా. భోజు శ్రీనివాస్, ప్రొ. పల్లవి కాబ్దే, డా. రబింద్రనాథ్ సోలమన్, డా. పి. వెంకటరమణ, ఇంజనీర్ ప్రసాద్, ఉద్యోగ సంఘం నాయకులు మహేష్, కిషోర్, గోపాలకృష్ణ విశ్వవిద్యాలయ అన్ని విభాగాల డైరెక్టర్స్, అధిపతులు, డీన్స్, బోధన మరియు భోదనేతర సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X