IPL 2024 : SRH बनाम KKR के बीच क्वालीफायर-1, होगा कड़ा मुकाबिला, यह है गणित

हैदराबाद: आईपीएल-17 के लीग चरण में सनराइजर्स हैदराबाद का संघर्ष काबिलें तारीफ है। टीम ने अपनी विध्वंसक बल्लेबाजी से हड़कम मचा दी। कई लोगों में यह शंका भी पैदा हो गई कि क्या यह हैदराबाद मैच ही खेल रही है? क्योंकि हैदराबाद के सभी बल्लेबाज और गेंदबाजों ने अपनी पूरी ताकत झोक दिया। नतीजा ये हुआ कि हैदराबाद प्लेऑफ के साथ टॉप-2 में भी पहुंच गई। अगर एक मैच जीतते हैं तो फाइनल में प्रवेश करेगा।

मंगलवार को क्वालीफायर-1 मैच में उसका मुकाबला टेबल टॉपर्स कोलकाता नाइट राइडर्स से है। इस मैच का आयोजन स्थल अहमदाबाद है। हालाँकि, अगर वह यह मैच हार भी जाता है, उसके पास खिताबी मुकाबले के लिए क्वालीफाई करने का एक और मौका है। क्वालीफायर-2 में जीत हासिल करने पर हैदराबाद फाइनल में पहुंच सकती है। वहीं, यह देखना होगा कि क्वालीफायर-1 में ही हैदराबाद को फाइनल में जगह मिलेगी या नहीं।

इस सीजन में पैट कमिंस की कप्तानी में हैदराबाद की टीम ने शानदार प्रदर्सन किया। 14 मैचों में से आठ में जीत हासिल किया। पिछले सीजन में गेंदबाजी से दमखम दिखाने वाली टीम ने इस बार बल्लेबाजी में दम दिखाया है। ट्रैविस हेड, अभिषेक शर्मा और क्लासेन की तिकड़ी के पास खेल के बारे में जीतना कहना उतना कम है। खासकर ओपनिंग हेड व अभिषेक की विध्वंसक बल्लेबाजी आंखों के सामने खेल रहे हैं। इन तीनों में से दो बल्लेबाज क्रीज पर रहेंगे तो कोलकाता को दिन में तारें दिखाई देना तय है। तेलुगु खिलाड़ी नीतीश रेड्डी, राहुल त्रिपाठी, अब्दुल समद और शाहबाज़ अहमद के साथ हैदराबाद की बल्लेबाजी लाइन-अप पहले से कहीं ज्यादा मजबूत है।

इस सीजन सात मैचों में 200 से ज्यादा का स्कोर बनाने वाली हैदराबाद की बल्लेबाजी क्षमता को देखा जा सकता है। दो बार उच्चतम स्कोर दर्ज किया गया। गेंदबाजी के मामले में भी हैदराबाद बेहतर है, लेकिन उसे कुछ गलतियां सुधारने की जरूरत है. टीम मुख्य रूप से नटराजन (17 विकेट) और कप्तान कमिंस (15 विकेट) पर निर्भर रही है। आज के मैच में भुवनेश्वर (11 विकेट) को भी टीम में शामिल किया गया तो वह और मजबूत होगी। हालांकि, कोलकाता को हराना आसान नहीं है। मालूम हो कि केकेआर ने शुरुआती मैच में हैदराबाद द्वारा दिए गए 205 रनों के लक्ष्य को हासिल किया। ऐसे में हैदराबाद को केकेआर को हराने के लिए हरफनमौला प्रदर्शन करना होगा।

यह भी पढ़ें-

लीग चरण में टेबल टॉपर के रूप में पहुंचने वाली कोलकाता की क्षमता के बारे में कोई संदेह नहीं है। बल्लेबाजी और गेंदबाजी के मामले में टीम मजबूत है। हालांकि सलामी बल्लेबाज फिलिप सॉल्ट का न होना टीम के लिए बड़ा झटका है। पिछले मैचों में सुनील नरेन और साल्ट की शुभ शुरुआत ने टीम को और जीत दिलाई। नरेन, रघुवंशी, रसेल, रिंकू सिंह, श्रेयस अय्यर, वेंकटेश अय्यर और नितीश राणा के न होने से टीम की बल्लेबाजी की ताकत कम नहीं हुई है। दूसरी ओर, वरुण चक्रवर्ती, रसेल, सुनील नरेन और स्टार्क की गेंदबाजी भी अच्छी है।

आईपीएल में दोनों टीमें अब तक 26 बार आमने-सामने हो चुकी हैं। इसमें से 17 जीत के साथ कोलकाता का दबदबा रहा है। 9 मैचों में हैदराबाद को जीत मिली है। मालूम हो कि हैदराबाद को इस सीजन के अपने शुरुआती मैच में कोलकाता के खिलाफ हार मिली थी। यह पहली बार है कि दोनों टीमें अहमदाबाद आयोजन स्थल पर प्रतिस्पर्धा कर रही हैं। कहा जा रहा है कि नरेंद्र मोदी स्टेडियम बल्लेबाजों और गेंदबाजों के लिए समान रूप से उपयुक्त होगा। टॉस जीतने वाली टीम रनों का पीछा करने में जोर दे सकती है। इस सीजन में यहां खेले गए छह मैचों में से चार मैच बल्लेबाजी करने वाली टीम ने जीत हासिल है। पहली पारी का औसत स्कोर 175 है।

ఐపీఎల్-17 లీగ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌

హైదరాబాద్ : ఐపీఎల్-17 లీగ్ స్టేజ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరు అంతా ఇంతా కాదు. విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆ జట్టు సంచలనాలు సృష్టించింది. అసలు ఆడుతున్నది హైదరాబాదేనా? అన్న డౌట్ కూడా చాలా మందిలో వచ్చింది. అంతలా ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు చెలరేగారు. ఫలితంగా హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడంతోపాటు టాప్-2లో నిలిచింది. మరో విజయం సాధిస్తే ఫైనల్లో అడుగుపెడుతుంది.

ఇది కూడా చదవండి

మంగళవారం క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో టేబుల్ టాపర్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదిక. అయితే, ఈ మ్యాచ్‌లో ఓడినా టైటిల్ పోరుకు అర్హత సాధించడానికి హైదరాబాద్‌కు మరో చాన్స్ ఉంటుంది. క్వాలిఫయర్-2‌లో గెలిస్తే ఫైనల్‌కు చేరుకోవచ్చు. మరి, క్వాలిఫయర్-1లోనే హైదరాబాద్ ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి.

ఈ సీజన్‌లో పాట్ కమిన్స్ సారథ్యంలో హైదరాబాద్ జట్టు అదరగొట్టింది. 14 మ్యాచ్‌ల్లో ఎనిమిది విజయాలు నమోదు చేసింది. గత సీజన్లలో బౌలింగ్‌తో నెట్టుకొచ్చిన జట్టు ఈ సారి బ్యాటింగ్ పవర్‌ను చూపెట్టింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్ త్రయం ఆట గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముఖ్యంగా ఓపెనింగ్ హెడ్, అభిషేక్ విధ్వంసం వేరే లెవల్. ఈ ముగ్గురిలో ఏ ఇద్దరు క్రీజులో నిలిచినా కోల్‌కతా బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయమే. తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి, రాహుల్ త్రిపాఠి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్‌లతో హైదరాబాద్ బ్యాటింగ్ దళం మునుపెప్పుడూ చూడని రీతిలో బలంగా ఉంది.

ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌ల్లో 200లకు పైగా స్కోరు చేసిందంటే హైదరాబాద్ బ్యాటింగ్ సామర్థ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. రెండుసార్లు అత్యధిక స్కోర్ రికార్డులను లిఖించింది. బౌలింగ్‌ పరంగా కూడా ఎస్‌ఆర్‌హెచ్ మెరుగ్గానే ఉన్నా కొన్ని లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉంది. జట్టు ముఖ్యంగా నటరాజన్(17 వికెట్లు), కెప్టెన్ కమిన్స్(15 వికెట్లు)‌లపైనే ఆధారపడింది. నేటి మ్యాచ్‌లో వారికి భువనేశ్వర్(11 వికెట్లు) కూడా తోడై జట్టుకు ఢోకా ఉండదు. అయితే, కోల్‌‌కతాను అధిగమించడం అంత సులభం కాదు. ఓపెనింగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ ఛేదించిన విషయం తెలిసిందే. కాబట్టి, ఆ జట్టును ఓడించాలంటే హైదరాబాద్ ఆల్‌రౌండ్ షో చేయాల్సిందే.

లీగ్ స్టేజ్‌లో టేబుల్ టాపర్‌గా నిలిచిన కోల్‌కతా సామర్థ్యంపై అనుమానాలు లేవు. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఆ జట్టు బలంగా ఉంది. అయితే, ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ లేకపోవడం ఆ జట్టుకు భారీ దెబ్బ. గత మ్యాచ్‌ల్లో సునీల్ నరైన్‌, సాల్ట్ నెలకొల్పిన శుభారంభాలే ఆ జట్టుకు ఎక్కువగా విజయాలు తెచ్చిపెట్టాయి. సాల్ట్ దూరమైన నరైన్, రఘువంశీ, రస్సెల్, రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్‌, నితీశ్ రాణాలతో ఆ జట్టు బ్యాటింగ్ బలానికి కొదువలేదు. మరోవైపు, వరుణ్ చక్రవర్తి, రస్సెల్, సునీల్ నరైన్, స్టార్క్‌లతో బౌలింగ్ దళం కూడా బాగానే ఉంది.

ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఇరు జట్లు 26సార్లు ఎదురుపడ్డాయి. అందులో 17 విజయాలతో కోల్‌కతాదే ఆధిపత్యం. హైదరాబాద్ 9 మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఈ సీజన్‌లో హైదరాబాద్ తన ఓపెనింగ్ మ్యాచ్‌లోనే కోల్‌కతాతో తలపడగా అందులో పరాజయం పాలైన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా ఇరు జట్లు పోటీపడటం ఇదే తొలిసారి. నరేంద్ర మోడీ స్టేడియం బ్యాటర్లకు, బౌలర్లకు సమానంగా అనుకూలించనున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. టాస్ గెలిచిన జట్టు చేజింగ్‌కు మొగ్గుచూపొచ్చు. ఈ సీజన్‌లో ఇక్కడ జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగింట సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టే నెగ్గింది. తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 175గా ఉన్నది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X