Telangana Formation Day : मुख्यमंत्री रेवंत रेड्डी ने अर्पित की शहीद स्तूप पर श्रद्धांजलि

हैदराबाद : पूरे तेलंगाना में दशक उत्सव का जश्न शुरू हो गया है। सीएम रेवंत रेड्डी ने हैदराबाद गन पार्क में शहीद स्तूप पर अपनी श्रद्धांजलि अर्पित की। उनके साथ मंत्रियों, विधायकों और कांग्रेस के बड़े नेताओं ने भी श्रद्धांजलि अर्पित की।

इसके बाद सीएम सीधे परेड मैदान के लिए रवाना हो गए। वहां पर वे वहां चलने वाली पुलिस परेड में हिस्सा लिया। उसके बाद तेलंगाना राष्ट्रगान को राष्ट्र को समर्पित किया। इसके बाद मुख्यमंत्री ने संबोधित किया। इसके बाद एक पुरस्कार समारोह हुआ।

इसी क्रम में शाम को सीएम रेवंत रेड्डी टैंक बंड के पास समारोह में शामिल होंगे। मुख्यमंत्री 6 बजकर 30 मिनट पर टैंक बंड पहुंचेंगे। सांस्कृतिक कार्यक्रम में भाग लेंगे। बाद में जय जय हे तेलंगाना… पूर्ण गीत के साथ एक फ्लैग मार्च निकालेंगे। टैंक बंड पर अंदेश्री और कीरवाणी को सम्मानित किया जाएगा। I&PR कमिश्नर हनमंत राव ने बताया कि सीएम कुल 2 घंटे तक टैंक बंड कार्यक्रम में हिस्सा लेंगे।

संबंधित खबर-

Telangana Formation Day : అమరుల స్థూపానికి సీఎం రేవంత్ నివాళి

హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా దశాబ్ధి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ గన్ పార్క్ లోని అమరుల స్థూపం దగ్గర నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు మంత్రులు,పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ముఖ్య నేతలు నివాళి అర్పించారు.

అక్కడి నుంచి నేరుగా పరేడ్ గ్రౌండ్స్ కు బయల్దేరారు సీఎం. అక్కడ 20 నిమిషాలపాటు కొనసాగనున్న పోలీసుల పరేడ్ ను వీక్షిస్తారు. ఆ తర్వాత 10గంటల 35 నిమిషాలకు రాష్ట్రగీతాన్ని జాతికి అంకితం చేస్తారు. 10గంటల 43 నిమిషాలకు ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఆ తర్వాత అవార్డుల ఫంక్షన్ ఉంటుంది.

సాయంత్రం ట్యాంక్ బండ్ దగ్గర జరిగే వేడుకలుకు హాజరుకానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 6గంటల 30 నిమిషాలకు ట్యాంక్ బండ్ చేరుకోనున్న ముఖ్యమంత్రి. సంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తారు. తర్వాత జయజయహే తెలంగాణ ఫుల్ సాంగ్ తో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తారు. ట్యాంక్ బండ్ పైనే అందెశ్రీ, కీరవాణికి సన్మానం చేస్తారు. మొత్తం 2 గంటల పాటు ట్యాంక్ బండ్ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని ఐ అండ్ పీఆర్ కమిషనర్ హన్మంత రావు తెలిపారు.

పరేడ్ గ్రౌండ్

తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండా ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.(ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X