WELCOME : तेलंगाना स्थापना दिवस समारोह में भाग लेगी श्रीमती सोनिया गांधी

हैदराबाद : 20 मई को तीन घंटे से ज्यादा समय तक चली तेलंगाना मंत्रिमंडल की बैठक में कईं अहम मुद्दों पर चर्चा हुई। इस मौके पर कैबिनेट ने अहम फैसले लिए। कैबिनेट ने 2 जून को तेलंगाना के स्थापना दिवस समारोह में श्रीमती सोनिया गांधी को आमंत्रित करने का फैसला किया है।

साथ ही कैबिनेट ने तेलंगाना में अनाज खरीदी की पूरी जिम्मेदारी कलेक्टरों को सौंपने का फैसला किया है। किसानों के अंतिम दाने को बिना किसी नुकसान के खरीदने का आदेश दिया है।

गौरतलब है कि केंद्रीय चुनाव आयोग द्वारा कुछ शर्तों के साथ कैबिनेट बैठक को हरी झंडी दिये जाने के मद्देनजर कैबिनेट में सिर्फ जरूरी मुद्दों पर ही चर्चा की गई। चुनाव प्रक्रिया पूरी होने के बाद कैबिनेट एक बार फिर किसानों की कर्ज माफी और हैदराबाद संयुक्त राजधानी से जुड़े मुद्दों पर चर्चा करेगी।

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీ

హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది.సచివాలయంలో మే 20న మూడు గంటలకుపైగా కొనసాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించింది. ఈ సందర్భంగా మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియగాంధీని ఆహ్వానించాలని కేబినెట్ నిర్ణయించింది.

అలాగే, రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై పూర్తి బాధ్యత కలెక్టర్లకు అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. రైతులకు నష్టం జరగకుండా చివరిగింజ వరకు కొనాలని ఆదేశించింది.

సంబంధిత వార్త

కేబినెట్ భేటీకి కొన్ని షరతులతో కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో అత్యవసర అంశాలపైనే కేబినెట్ చర్చింది. రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి సంబంధించిన అంశాలను ఎన్నికల ప్రక్రియ పూర్తైన తర్వాత మరోసారి మంత్రివర్గం చర్చించనుంది.

రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్

మరోవైపు, అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా సన్న వడ్లకు కింటాకు రూ. 500 బోనస్ ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేబినెట్ భేటీ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని నిర్ణయించామని తెలిపారు. రేపట్నునుంచి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు ప్రతి రోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలని ఆదేశించారు.

వచ్చే సీజన్ నుండి సన్నవడ్లకు కనీస మద్దతు ధరపై రూ.500 బోనస్ ఇస్తామని తెలిపారు. అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా రాష్ట్రంలోని స్కూళ్ల నిర్వహణ చేపడతామని పేర్కొన్నారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని ఈ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించాలని నిర్ణయించామని తెలిపారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X