सड़क हादसे में जवान की मौत, मर गई इंसानियत!

हैदराबाद : सोमवार शाम को सड़क दुर्घटना में एक जवान की मौत हो गई। यह हादसा आउटर रिंग रोड पर नरसिंगी के पास हुई है। हैदराबाद – गोलकोंडा आर्टिलरी सेंटर में ड्यूटी पर तैनात सेना के जवान कुणाल की नरसिंगी में अज्ञात वाहन की चपेट में आने से मौके पर ही मौत हो गई। जवान का शव सड़क पर बहुत देर तक पड़ा रहा।

देश की सेवा कर रहे एक जवान का शव सड़क पर पड़ा रहा, मगर किसी ने भी इस जवान के शव की परवाह नहीं की। सड़क से गुजर रहे वाहन बिना रुके शव को देखते चले गये। लेकिन किसी ने जवान के शव को हटाने का कोई प्रयास नहीं किया। इस घटना का वीडियो सोशल मीडिया पर वायरल होने के बाद लोग भड़क रहे हैं और कह रहे हैं कि समाज में इंसानियत मर गई है।

రోడ్డు ప్రమాదంలో జవాన్ మృతి, మంటగలిసిన మానవత్వం!

హైదరాబాద్: సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో ఓ జవాన్ మృతి చెందిన విషాద సంఘటన ఔటర్ రింగ్ రోడ్డుపై నర్సింగ్ (తెలంగాణ) వద్ద చోటు చేసుకుంది. హైదరాబాద్ – గోల్కొండ ఆర్టిలరీ కేంద్రంలో విధులు నిర్వహించే ఆర్మీ జవాన్ కునాల్ నార్సింగి వద్ద నిలబడి ఉండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో జవాన్ మృతదేహం నడిరోడ్డుపై అలానే పడి ఉంది.

ప్రజల కోసం సేవ చేసే జవాన్ చనిపోయి నడి రోడ్డుపై మీద పడి ఉన్న ఒక్కరు కూడా పట్టించుకోలేదు. రోడ్డుపై అటుగా వెళ్తున్న వాహనాలు ఒక్కటి కూడా ఆపకూండా అలాగే చూస్తూ వెళ్లిపోయారు. తప్ప మృతి చెందిన జవాన్ శరీరాన్ని పక్కకు తీసే ప్రయత్నం చేయలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సమాజంలోని మనుషుల్లో మానవత్వం చచ్చిపోయిందంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X