हैदराबाद में एक किलो चांदी 3,30,000 रुपये, अगले महीने में शादियां…

हैदराबाद : सोना ही नहीं, चांदी भी आम आदमी की पहुंच से बाहर हो गई है। चांदी की कीमत दिन-ब-दिन बेहिसाब तरीके से बढ़ रही है। चांदी की डिमांड के साथ-साथ सोलर पैनल, इलेक्ट्रिक व्हीकल (EV), 5G और इलेक्ट्रॉनिक्स सेक्टर में खपत में तेजी भी इसकी मुख्य वजह लग रही है। चार दिनों में एक किलो चांदी की कीमत 24,000 रुपये बढ़ गई है। एक दिन में इसकी कीमत में 12,000 रुपये की बढ़ोतरी हुई है। हैदराबाद में एक किलो चांदी का रेट 3,30,000 रुपये तक पहुंच गया है।

इसी क्रम में सोने का रेट भी बढ़ गया है। 10 ग्राम 24 कैरेट सोने की कीमत 1,50,000 रुपये के करीब है। मंगलवार को 10 ग्राम 24 कैरेट सोने की कीमत 1,040 रुपये बढ़कर 1,47,280 रुपये हो गई। 22 कैरेट सोने के 10 ग्राम की कीमत भी 950 रुपये बढ़कर 1,35,000 रुपये हो गई है। दोनों तेलुगु राज्यों में सोने और चांदी की कीमतें लगभग वैसी ही रहने की संभावना है। अगले महीने से शादियां शुरू होंगी। इसके कारण चांदी और सोने के गहनों की मांग और बढ़ेगी। ऐसे में उम्मीद जताई जा रही है कि चांदी और सोने की कीमतें आसमान छूएंगी।

यह भी पढ़ें-

హైదరాబాద్ లో కిలో వెండి రూ.3,30,000, వచ్చే నెల నుంచి పెళ్లిళ్లు…

హైదరాబాద్ : బంగారమే కాదు వెండి కూడా ఇప్పుడు సామాన్యులకు అందని ద్రాక్షగా మారిందని చెప్పాలి. ఊహకందని రీతిలో వెండి ధర రోజురోజుకూ భారీగా పెరుగుతోంది. వెండికి ఉన్న డిమాండ్ తో పాటు సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు), 5G, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో వినియోగం వేగంగా పెరగడం కూడా దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. నాలుగు రోజుల్లో కిలో వెండి ధర రూ.24వేలు పెరిగింది. ఈ ఒక్కరోజే రూ.12000 ధర పెరిగి.. హైదరాబాద్ లో కిలో సిల్వర్ రేటు రూ.3,30,000కు చేరింది.

బంగారం రేటు కూడా పెరిగింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,50,000కు చేరువలో ఉంది. మంగళవారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1040 పెరిగి రూ.1,47,280కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.950 పెరిగి రూ.1,35,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు దాదాపు ఇలాగే ఉండనున్నాయి. వచ్చే నెల నుంచి పెళ్లిళ్లు ప్రారంభం కానుండగా వెండి, బంగారం ఆభరణాలకు మరింత డిమాండ్ పెరగనుంది. ఈ క్రమంలో వెండి, బంగారం ధరలు ఆకాశానికి తాకుతాయన్న అంచనాలు వెలువడుతున్నాయి. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X