ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే ఫెడరేషన్, చిలకలగూడలోని కేంద్ర కార్యాలయంలో మే డే ఉత్సవాలు

హైదరాబాద్ : ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే ఫెడరేషన్, చిలకలగూడలోని కేంద్ర కార్యాలయంలో మే డే ఉత్సవాలు జరిగినవి. సీనియర్ నాయకులు సత్యనారాయణ గారు జండా ఆవిష్కరణ చేశారు. అమర వీరులకు జోహారు అని నినాదాలు ఇచ్చారు.

తదనంతరం జరిగిన సభకు అఖిల భారతీయ సహాయ ప్రధాన కార్యదర్శి K.N. Swami అధ్యక్షత వహించారు.
May Day చరిత్ర, ప్రపంచ కార్మిక పోరాటాల గురించి మాట్లాడారు. సభలో జోనల్ ప్రధాన కార్యదర్శి Yugendar, Rajendra Paul, Rammohan, Sivakumar, Krishnakumari, Mark,.Muthaiah, Babu Rao, Gopal Naidu సభను ఉద్దేశించి మాట్లాడారు.

ఆ నాడు 8 గంటలు కోసం పోరాటం చేస్తే, చాల చోట సాధించుకున్న, నేడు కేంద్రం ప్రభుత్వం నూతన 4 కోడలు తీసుకు వచ్చి పని 12 గంటలు పెంచడం దారుణమని వక్తలు చెప్పారు. నూతన కార్మిక చట్టాలు పూర్తిగా దోపిడీ ని పెంచే విధంగా ఉన్నాయని, ప్రైవేటీకరణ విధానాలు, కాంట్రాక్ట్ విధానము వక్తలు విమర్శించారు.

దేశంలో కార్మికులు karshakulu సాధారణ ప్రజలు చాల ఇబ్బందులు పడుతున్నారు. నిరుద్యోగం, ధారలు , అసమానతలు తీవ్రంగాపెరుగుతున్నాయి. అందరూ ఏకమై serious గా పోరాడాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X