Wish You A Happy Sankranti: దేశ ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

हैदराबाद: तेलंगाना के मुख्यमंत्री के चंद्रशेखर राव और आंध्र प्रदेश के मुख्यमंत्री वाईएस जगनमोहन रेड्डी ने देश के लोगों और दुनिया भर में बसे सभी तेलुगु लोगों को संक्रांति की शुभकामनाएं दी हैं। शुभकामना संदेश में दोनों मुख्यमंत्रियों ने कहा कि संक्रांति एक ऐसा पर्व है जो हमारी संस्कृति और परंपराओं को दर्शाता है।

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మరియు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దేశ ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు.

ప్రజలంతా సంతోషంగా పండుగను జరుపుకోవాలని అభిలషించారు. ఈ మకర సంక్రాంతి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి జీవితాల్లో మరింత ప్రగతితో కూడిన మార్పును తీసుకురావాలని ఆకాంక్షించారు. తెలుగు లోగిళ్లలో ప్రతిఇంటా ఆనందాల సిరులు వెల్లివిరియాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మరియు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X