CONGRATULATIONS : PROF E SUDHA RANI ASSUMED CHARGE AS IN-ChARGE REGISTRAR OF BRAOU

Hyderabad: Prof E Sudha Rani Senior Professor of History and Director (GRCR&D) BRAOU assumed charge as In-charge Registrar of Dr B R Ambedkar Open University Hyderabad. Prof ESudha Rani took charge from Prof AVN Reddy who was Registrar earlier. Prof AVN Reddy retiring from University Service On 30th June 2024.

ALSO READ-

డా. బి. ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇంచార్జ్ రిజిస్ట్రార్ గా ప్రొ. ఇ. సుధా రాణి

హైదరాబాద్ : డా. బి. ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇంచార్జ్ రిజిస్ట్రార్‌గా ప్రొ. ఇ. సుధా రాణి బాధ్యతలు స్వీకరించారు. ప్రొ. ఇ. సుధా రాణి విశ్వవిద్యాలయంలో చరిత్ర విభాగ సీనియర్ ప్రొఫెసర్ మరియు డైరెక్టర్ (జి.ఆర్.సి.ఆర్&డి) గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రొ. ఎ.వి.ఎన్. రెడ్డి ఈ నెలాఖరున ఉద్యోగ పదవీ విరమణ చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X