Welcome: महिला अंडर-19 विश्व कप विजेता तेलंगाना की लाड़ली गोंगिडी त्रिशा पहुंची हैदराबाद, भव्य स्वागत

हैदराबाद: आईसीसी महिला अंडर-19 विश्व कप विजेता तेलंगाना की चहेती गोंगिडी त्रिशा और द्रिती केसरी मंगलवार को सुबह शमशाबाद अंतर्राष्ट्रीय हवाई अड्डे पर पहुंचीं। इस अवसर पर हैदराबाद क्रिकेट एसोसिएशन के अध्यक्ष जगनमोहन राव ने उन्हें गुलदस्ता भेंट कर गर्मजोशी से स्वागत किया। इसी तरह त्रिशा के परिवार के सदस्य और रिश्तेदार भी एयरपोर्ट पर पहुंच गए और भव्य स्वागत किया। त्रिशा ने अंडर-19 विश्व कप में अपने हरफनमौला प्रदर्शन से प्रभावित किया। उन्होंने बल्लेबाजी और गेंदबाजी दोनों में असाधारण प्रतिभा दिखाई है। विशेषकर फाइनल में त्रिशा ने 44 रन बनाए और 3 विकेट लिए।

गौरतलब है कि आईसीसी द्वारा चुनी गई टीम में आईसीसी महिला अंडर-19 टी-20 विश्व कप में खेलने वाली टीमों में से चार भारतीय खिलाड़ियों को शामिल किया गया है। शानदार प्रदर्शन करने वाली तेलंगाना निवासी गोंगिडी त्रिशा के साथ-साथ कमलिनी, आयुषी और वैष्णवी ने इस टीम में जगह बनाई है। 147 की स्ट्राइक रेट से 309 रन बनाने के लिए ‘प्लेयर ऑफ द टूर्नामेंट’ चुनी गईं त्रिशा ने स्कॉटलैंड के खिलाफ तूफानी शतक बनाया। उन्होंने इस कप में शतक बनाने वाली पहली खिलाड़ी बनकर एक रिकार्ड बनाया। पूरे टूर्नामेंट में त्रिशा का साथ देने वाली एक अन्य सलामी बल्लेबाज कमलिनी ने 143 रन बनाए।

कमलिनी (56) ने विशेष रूप से इंग्लैंड के खिलाफ सेमीफाइनल में महत्वपूर्ण पारी खेली। बाएं हाथ की स्पिनर वैष्णवी (17 विकेट) और आयुषी (14 विकेट) ने गेंद से प्रभावशाली प्रदर्शन किया। कायला रेनेक, जेम्मा बोथा (दक्षिण अफ्रीका), डेविना पेरिन, कैथी जोन्स (इंग्लैंड), कोयमी ब्रे (ऑस्ट्रेलिया), चामोडी (श्रीलंका) और पूजा महतो (नेपाल) को भी आईसीसी टीम ऑफ द ईयर में नामित किया गया। निनी (दक्षिण अफ्रीका) को 12वें खिलाड़ी के रूप में चुना गया। कायला रेनेक को टीम का कप्तान बनाया गया।

Also Read-

హైదరాబాద్ చేరుకున్న గొంగిడి త్రిష, ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం

హైదరాబాద్: ఐసీసీ మహిళల అండర్-19 వరల్డ్ కప్ విన్నర్ తెలంగాణ ముద్దు బిడ్డలు గొంగిడి త్రిష, ద్రితి కేసరి ఇవాళ తెల్లవారుజామున శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రాయానికి చేరుకున్నారు. ఈ మేరకు వారికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా త్రిష కుటుంబ సభ్యులు, బంధవులు ఎయిర్‌పోర్టుకు చేరుకుని సందడి చేశారు. అండర్-19 వరల్డ్ కప్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో త్రిష అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ అసామాన్య ప్రతిభను కనబరిచింది. ముఖ్యంగా ఫైనల్ త్రిష 44 పరుగులు చేసిన ఏకంగా 3 వికెట్లను పడగొట్టింది.

కాగా, ఐసీసీ మహిళల అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌ లో ఆడిన జట్ల నుంచి ఐసీసీ ఎంపిక చేసిన టీమ్‌లో నలుగురు భారత ప్లేయర్లకు చోటు దక్కింది. అదిరే ప్రదర్శన చేసిన తెలుగమ్మాయి గొంగడి త్రిష తో పాటు కమలిని, ఆయూషి, వైష్ణవి ఈ జట్టులో స్థానం సంపాదించారు. ఈ టోర్నీలో 147 స్ట్రైక్‌ రేట్‌తో 309 పరుగులు చేసి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా ఎంపికైన త్రిష స్కాట్లాండ్‌ పై మెరుపు సెంచరీ చేసింది. ఈ కప్‌లో సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. టోర్నీ మొత్తం త్రిషకు సపోర్ట్‌గా నిలిచిన మరో ఓపెనర్‌ కమలిని 143 పరుగులు సాధించింది.

ముఖ్యంగా ఇంగ్లాండ్‌ తో సెమీస్‌లో కమలిని (56) కీలక ఇన్నింగ్స్‌ ఆడింది. లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్లు వైష్ణవి (17 వికెట్లు), ఆయూషి (14 వికెట్లు) బంతితో అదరగొట్టారు. కైలా రేనెక్, జెమా బోథా (దక్షిణాఫ్రికా), డేవినా పెరిన్, కేథి జోన్స్‌ (ఇంగ్లాండ్‌), కోయ్‌మి బ్రే (ఆస్ట్రేలియా), చమోది (శ్రీలంక), పూజ మహతో (నేపాల్‌) కూడా ఐసీసీ జట్టుకు ఎంపికయ్యారు. 12వ ప్లేయర్‌గా నిని (దక్షిణాఫ్రికా)ఎంపికైంది. ఇక జట్టు కెప్టెన్‌గా కైలా రేనెక్‌‌ను నిర్ణయించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X