సంక్షేమ హాస్టళ్ల డైట్ చార్జీలు భారీగా పెంపుకు ప్రభుత్వ నిర్ణయం, ప్రతిపాధనలు CMకి పంపిన మంత్రులు

హైదరాబాద్ : సంక్షేమ హాస్టళ్ల డైట్ చార్జీలు భారీగా పెంపుకు ప్రభుత్వ నిర్ణయం. ప్రతిపాధనలు ముఖ్యమంత్రికి పంపిన మంత్రులు. 3-7వ తరగతి 1200, 8-10వ తరగతి 1400, ఇంటర్ టు పీజి 1875 రూపాయల డైట్ చార్జీల పెంపు. 25శాతానికి పైగా డైట్ చార్జీల పెంపు.

మహారాష్ట్ర, యూపీ, కర్నాటక తదితర రాష్ట్రాలకన్నా అత్యధిక డైట్ చార్జీలు తెలంగాణలోనే. సంక్షేమ హాస్టల్ల డైట్ చార్జీలపై ఉన్నతాధికారులతో మంత్రులు హరీష్ రావ్, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్ల బేటీ.

हैदराबाद: कल्याणकारी छात्रावासों के आहार शुल्क में वृद्धि करने का सरकार ने निर्णय लिया है। तेलंगाना के मंत्रियों ने मुख्यमंत्री के पास संबंधित प्रस्ताव भेजे हैं। तीसरी-सातवीं कक्षा के लिए 1200, 8वीं-10वीं कक्षा के लिए 1400, इंटर से पीजी के लिए 1875 रुपये भेजे गये प्रस्ताव में शामिल है।

आहार शुल्क में 25 प्रतिशत से अधिक की वृद्धि होने वाली है। तेलंगाना में महाराष्ट्र, यूपी, कर्नाटक और अन्य राज्यों की तुलना में सबसे अधिक आहार शुल्क है। कल्याण छात्रावास आहार शुल्क को लेकर मंत्री हरीश राव, सत्यवती राठौर, गंगुला कमलाकर की शीर्ष अधिकारियों के साथ बैठक की।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X