सीएम रेवंत रेड्डी की फिल्मी हस्तियों के साथ बैठक, बोले- “विधानसभा में घोषित अपनी बात पर कायम हूं”

हैदराबाद: सीएम रेवंत रेड्डी ने एक बार फिर स्पष्ट किया कि इसके बाद रिलीज होने वाली फिल्मों के लिए कोई लाभकारी शो नहीं होंगे। साथ ही फिल्म टिकटों की दरों में भी कोई बढ़ोतरी नहीं होगी। सीएम ने कहा कि वह विधानसभा में अपनी बात पर कायम हैं। उन्होंने कहा कि शांति और सुरक्षा के मामले में कोई समझौता नहीं किया जाएगा।

गुरुवार को सीएम रेवंत रेड्डी ने कमांड कंट्रोल सेंटर में फिल्म निर्माताओं, निर्देशकों और प्रमुखों के साथ बैठक की। बैठक में उपमुख्यमंत्री भट्टी विक्रमार्क, सिनेमैटोग्राफी मंत्री कोमटी रेड्डी वेंकट रेड्डी और एफडीसी के अध्यक्ष दिल राजू की उपस्थिति में सीएम ने स्पष्ट किया है।

रेवंत रेड्डी ने कहा कि सरकार फिल्म उद्योग को पूरी तरह से समर्थन करेगी। अब बाउंसरों पर सख्त कदम उठाए जाएंगे। संध्या थिएटर में हुई घटना पर सीएम ने दुख जताया। एक महिला की मौत हो जाने के कारण ही सरकार ने इस मामले को गंभीरता से लिया है। फैन्स को कंट्रोल करना सेलिब्रिटीज की जिम्मेदारी है। ड्रग्स के खिलाफ और महिला सुरक्षा को लेकर अभियान चलाने का सुझाव दिया गया है। तेलंगाना राइजिंग में उद्योग सामाजिक जिम्मेदारी से निपटने का सुझाव दिया। मंदिर पर्यटन और इको-पर्यटन को फिल्म उद्योग को बढ़ावा देना चाहिए।

सबको आकर्षित करने वाली तस्वीर

मुख्यमंत्री के साथ कमांड कंट्रोल सेंटर में हुई बैठक में 50 फिल्मी हस्तियों ने भाग लिया। इसमें 21 निर्माता, 13 निर्देशक और 11 अभिनेता हैं। निर्माताओं में- अल्लू अरविंद, सुरेश बाबू, केएल नारायण, दामोदर, बीवीएसएन प्रसाद, चिन्नाबाबू, दानय्या, किरण, रवि, श्रावंती रवि किशोर, नागबाबू, टीजी विश्वप्रसाद, प्रसन्ना, यूवी वंशी, सुधाकर रेड्डी, नागवंशी, सुनील – अनुपमा, गोपी अचंटा सी. कल्याण, रमेश प्रसाद और भरत भूषण शामिल हैं।

मिले हाथ में हाथ

निर्देशकों में- राघवेंद्र राव, कोराटाला शिवा, त्रिविक्रम, अनिल राविपुडी, प्रशांत वर्मा, साई राजेश, वंशी पैडिपल्ली, हरीश शंकर, वीर शंकर, बॉबी, वेणु श्रीराम, वेणु येल्दंडी, विजयेंद्र प्रसाद के साथ अभिनेता नागार्जुन, वेंकटेश, वरुण तेज, साईधरम तेज, कल्याण राम, शिव बालाजी, अडिवी शेष, नितिन, किरण अब्बवरम, सिद्धू जोनलगड्डा और राम पोतेनेनी इस बैठक में शामिल हुए।

यह भी पढ़ें-

इस अवसर पर दिलराज ने कहा कि मूवी टिकट दरों में बढ़ोतरी और बेनिफिट शो बहुत मामूली बात है। अन्य भाषाओं की शूटिंग हैदराबाद में चल रही है। सीएम ने कहा कि अब यहां वर्ल्ड हॉलीवुड फिल्म की शूटिंग अभी होनी चाहिए। आज हुई बैठक के मुद्दों पर हम 15 दिन में बैठक आयोजित कर सीएम को रिपोर्ट सौंपेंगे। (एजेंसियां)

నో బెన్ఫిట్ షోలు, కుండబద్దలు కొట్టిన సీఎం రేవంత్

హైదరాబాద్ : ఇకపై రిలీజయ్యే సినిమాలకు బెన్ఫిట్ షోలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సినిమా టికెట్ల రేట్ల పెంపు కూడా ఉండబోదని స్పష్టం చేశారు. తాను అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడే ఉన్నానని చెప్పారు. శాంతి భద్రతల విషయంలో రాజీ ఉండబోదని తేల్చి చెప్పారు. ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డితో సినీ నిర్మాతలు, దర్శకులు, ముఖ్యులతో సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు సమక్షలో జరిగిన ఈ సమావేశంలో సీఎం క్లారిటీ ఇచ్చారు.

సినీ పరిశ్రమకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని చెబుతూనే ఇకపై బౌన్సర్ల విషయంలోనూ కఠినంగా ఉంటామని సీఎం తెలిపారు. సంధ్య థియేరట్ లో చోటు చేసుకున్న ఘటనపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లే తమ ప్రబుత్వం ఈ వ్యవాహరాన్ని సీరియస్ గా తీసుకుందని చెప్పారు. ఇకప ఫ్యాన్స్ ను కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని అన్నారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా, మహిళా భద్రతపై క్యాంపెయిన్ చేయాలని సూచించారు. తెలంగాణ రైజింగ్‌లో ఇండస్ట్రీ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీతో వ్యవహరించాలని సూచించారు. టెంపుల్‌ టూరిజం, ఎకో టూరిజాన్ని సినీ పరిశ్రమ ప్రమోట్ చేయాలన్నారు.

ముఖ్యమంత్రితో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో నిర్వహించిన భేటీకి 50 మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 11 మంది నటులు ఉన్నారు. నిర్మాతల్లో అల్లు అరవింద్‌, సురేశ్‌ బాబు, కె ఎల్‌ నారాయణ, దామోదర్‌, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, చినబాబు, దానయ్య, కిరణ్‌, రవి, స్రవంతి రవి కిషోర్‌, నాగబాబు, టీజీ విశ్వప్రసాద్‌, ప్రసన్న, యూవీ వంశీ, సుధాకర్‌ రెడ్డి, నాగవంశీ, సునీల్‌ – అనుపమ, గోపీ ఆచంట, సి.కల్యాణ్‌, రమేశ్‌ ప్రసాద్‌, భరత్‌ భూషణ్‌ ఉన్నారు. దర్శకుల్లో రాఘవేంద్రరావు, కొరటాల శివ, త్రివిక్రమ్‌, అనిల్‌ రావిపూడి, ప్రశాంత్‌ వర్మ, సాయి రాజేశ్‌, వంశీ పైడిపల్లి, హరీశ్‌ శంకర్‌, వీర శంకర్‌, బాబీ, వేణు శ్రీరామ్‌, వేణు యెల్దండి, విజయేంద్రప్రసాద్‌తోపాటు నటులు నాగార్జున, వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌, కల్యాణ్‌ రామ్‌, శివ బాలాజీ, అడివి శేష్‌, నితిన్‌, కిరణ్‌ అబ్బవరం, సిద్ధూ జొన్నలగడ్డ, రామ్‌ పోతినేని ఈ సమాశానికి హాజరయ్యారు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రస్తుతం సినిమా వార్తల ట్రెండింగ్ లోను నిలుస్తున్నాడు. ఓ వైపు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్, సినీ ప్రముఖులతో భేటీ వంటి అంశాలతో ఆయన హాట్ టాపిక్ గా మారారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఆయన గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఆయన ఫేవరేట్ హీరో ఎవరో మీకు తెలుసా..

సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఎఫ్‌డిసి ఛైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సినీ ప్రముఖులతో కలిసి ప్రభుత్వ నిబంధనలు వెల్లడించడమే కాకుండా సినీ ఇండస్ట్రీ సమస్యలు కూడా అడిగి తెలుసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రేవంత్ ఫేవరేట్ హీరో ఎవరు అంటూ నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఈ వెతుకలాటలోనే ఓ పాత ఇంటర్వ్యూ బయటపడింది. ఇందులో యాంకర్ మీ ఫేవరేట్ హీరో ఎవరని ప్రశ్నించగా రేవంత్ సమాధానమిస్తూ.. “ఇప్పుడు సినిమాలు చూడటం తక్కువ చేశాను. సో, ఈ జెనరేషన్ లో ఎవరు లేరు. కానీ.. ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు చాలా ఎక్కువగా చూసే వాడిని. ఆయనే నా ఫేవరేట్ హీరో” అని చెప్పుకొచ్చారు.

ఇక ఈరోజు భేటీ విషయానికొస్తే.. సినిమా ఇండస్ట్రీ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలిస్తూ.. ‘‘సినీ పెద్దలు చిత్ర పరిశ్రమ సమస్యలను మా దృష్టికి తెచ్చారు. వారి అనుమానాలు, అపోహలు, ఆలోచనలను మాతో పంచుకున్నారు. ఇప్పటి వరకు ఎనిమిది సినిమాలకు మా ప్రభుత్వం స్పెషల్ జీవోలు ఇచ్చింది. ‘పుష్ప2’ సినిమాకు పోలీస్ గ్రౌండ్ ఇచ్చాం. తెలుగు సినిమా పరిశ్రమకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. పరిశ్రమ బాగుండాలని కోరుకున్నాం. ఐటీ, ఫార్మాతోపాటు చిత్ర పరిశ్రమ కూడా మాకు ముఖ్యం. తెలంగాణలో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ అవార్డును ఏర్పాటు చేశాం. ప్రభుత్వం, సినిమా పరిశ్రమకు మధ్యవర్తిగా ఉండేందుకు నిర్మాత దిల్ రాజును ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా నియమించాం. పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాం. సినీ పరిశ్రమ సైతం కమిటీని ఏర్పాటు చేసుకోవాలి” అంటూ పలు సూచనలు ఇచ్చారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X