232 మందికి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, 205 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు లబ్దిదారులకు పంపిణీ

హైదరాబాద్ : వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 232 మందికి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, 205 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేసి వారితో సహపంక్తి భోజనం చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. చెక్కులు లబ్దిదారులకు పంపిణీ చెసిన ముఖ్యాంశాలు…

రూ.2.32 కోట్ల కళ్యాణలక్ష్మి చెక్కులు

రూ.64.28 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు

232 మందికి కళ్యాణలక్ష్మి, 205 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు… మొత్తం 437 మంది లబ్దిదారులకు పంపిణీ

గడపగడపకూ సంక్షేమం… వాడవాడలా అభివృద్ధి

పేదలకు అండగా కేసీఆర్ సర్కార్

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పేదింటి ఆడబిడ్డలకు వరం

ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ధరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ సాయం

సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్

తెలంగాణ పథకాలు, అభివృద్ధి దేశానికే ఆదర్శం

ప్రపంచదేశాలకు భారతదేశాన్ని ఆదర్శంగా నిలపాలన్నదే కేసీఆర్ ఆకాంక్ష

నాడు రాష్ట్రం టీఆర్ఎస్… నేడు దేశంకోసం బీఆర్ఎస్

రైతేరాజు ఇప్పటివరకు రాజకీయ పార్టీల నినాదం

రైతును రాజును చేయడమే బీఆర్ఎస్ విధానం

కేంద్రంలో రైతుప్రభుత్వం ఏర్పాటుకు పోరాడుతాం

బీజేపీ పాలనలో భారంగా మారిన వ్యవసాయం

రైతురాజ్య స్థాపన కోసం రాజీలేని పోరాటం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X