Hyderabad: Dr. B. R. Ambedkar Open University given a chance to clear tuition fee dues for Under Graduates (B.A/B.Com/B.Sc) II, III Year from 2019-2023 Batches and Post Graduation Programmes II Year Batches from 2020-2023 is January 25, 2025.
The students those who are missed the opportunity for payment of tuition fee dues can utilize and pay through Net Banking / Credit / Debit Card or TS Online. Last date for payment is January 25, 2025.
For further details visit nearest study centre OR university Portal: www.braouonline.in; OR website : www.braou.ac.in, for more information contact BRAOU Help Desk Numbers: Information Centre : 040-23680 222 / 333 / 555.
Also Read-
డిగ్రీ, పీ.జీ ట్యూషన్ ఫీజు బకాయిలు చెల్లించడానికి చివరి తేదీ జనవరి 25
హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ / పీ.జీ ద్వితీయ, తృతీయ సంవత్సరాల విద్యార్థులకు ట్యూషన్ ఫీజు బకాయిలు చెల్లించడానికి చివరి తేదీ జనవరి 25, 2025 వరకు అని విద్యార్థి సేవల విభాగాధిపతి డా వై. వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు.
విద్యార్థులు ఇప్పటికే అడ్మిషన్ పొంది ఉండి సకాలంలో ఫీజు చెల్లించలేకపోయిన వారు జనవరి 25వ తేదీ లోపు ట్యూషన్ ఫీజు బకాయిలను ఆన్ లైన్ లో చెల్లించాలని పేర్కొన్నారు.
పూర్తి సమాచారం కొరకు సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని లేదా విశ్వవిద్యాలయ హెల్ప్ డెస్క్ నంబర్లు: 040-23680222 / 333 / 444 / 555 లో సంప్రదించొచ్చని సూచించారు. పూర్తి వివరాల కోసం www.braouonline.in లేదా www.braou.ac.in లో సంప్రదించాలని వివరించారు.