Hyderabad : Dr. B. R Ambedkar Open University Vice-Chancellor, Prof. Ghanta Chakrapaani, released M.B.A (Hospital and Health Care Management) Entrance Test– 2024-25 Poster. BRAOU conducting the course in collaboration with Apollo Institute of Health Care Management (AIHCM); Krishna Institute of Medical Sciences (KIMS) and Dar-us-Salam Educational Trust (DET) the last date for M.B.A (Hospital and Health Care Management) is February 15.
Prof. Vijaya Rudra Raju, Apollo Hospital Officer; Prof. Ravi Kumar, KIMS Hospital Principal; Prof.G.Pushpa Chakrapani, Director Academic, Prof. I. Anand Pawar, Dean, Faculty of Management Department; Dr.L.Vijaya Krishna Reddy, Registrar I/c; University officials Prof. Rabindranath Solomon, Prof. Pallavi Kabde, Prof. Kiranmayi, Dr. Y. Venkateswarlu, Dr. Bhoju Srinivas, Dr. Radhakrishna and others participated in the program.
BRAOUMBAHHCMET will be conducted in the month of March, at Hyderabad only. For more details visit university portal: www.braouonline.in or www.braou.ac.in.
Further more details or information regarding M.B.A. (HHCM) contact: BRAOU-040-23680441/453 or www.braou.ac.in
AIHCM-040-23556850/23543269 or www.apolloihcm.ac.in
KIMS-040-9949362459 or www.kimshospitals.com
DET-040-24802632/9704009232 or www.dshm.co.in
Also Read-
ఎం.బి.ఏ (హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్) ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తు చివరి తేది ఫిబ్రవరి 15
గోడ పత్రికను ఆవిష్కరించిన వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి
హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) అపోలో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్ (AIHCM) మరియు కృష్ణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (KIMS), దారూ సలాం ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (DET) సంయుక్తంగా ఎం.బి.ఏ (హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్) లో ప్రవేశం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ మేరకు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. పుష్పా చక్రపాణి, మేనేజ్మెంట్ విభాగ డీన్ ప్రొ. ఆనంద్ పవార్, రిజిస్ట్రార్ డా. ఎల్వీకే రెడ్డి, అపోలో హాస్పిటల్ అధికారిణి ప్రొ. విజయ రుద్రా రాజు, కిమ్స్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ ప్రొ. రవి కుమార్, యూనివర్సిటీ అధికారులు ప్రొ. రబింద్రనాథ్ సోలమన్, ప్రొ. పల్లవీ కబ్డే, ప్రొ. కిరణ్మయి, డా. వెంకటేశ్వర్లు, డా. భోజు శ్రీనివాస్, డా. రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఎం.బి.ఏ (హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్) ఎంట్రన్స్ టెస్ట్ కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది ఫిబ్రవరి 15 వరకు అని విశ్వవిద్యాలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. మార్చ్ నెలలో హైదరాబాద్ అర్హత పరీక్షను నిర్వహిస్తారని వెల్లడించారు.
మరిన్ని వివరాల కోసం విశ్వవిద్యాలయ పోర్టల్‌ను www.braouonline.in లేదా వెబ్ సైట్ www.braou.ac.in సంప్రదించొచ్చని సూచించారు. పూర్తి వివరాలకు BRAOU- 040-23680441/453, AIHCM- 040-23556850/23543269, www.apolloihcm.ac.in; KIMS- 040-9949362459, www.kimshospitals.com; మరియు DET- 040-24802632/9704009232 or www.dshm.co.in;లలో సంప్రదించొచ్చని సూచించారు.