हैदराबाद: बीबीसी इंडियन स्पोर्ट्सवुमन ऑफ द ईयर पुरस्कार समारोह राष्ट्रीय राजधानी दिल्ली में आयोजित किया गया। भारोत्तोलक मीराबाई चानू, पहलवान साक्षी मलिक, विनेश फोगट, शटलर पीवी सिंधु और मुक्केबाज निखत ज़रीन को इस पुरस्कार के लिए नामित किया गया है।
कार्यक्रम में बीआरएस एमएलसी कल्वाकुंट्ला कविता, रालोद के राष्ट्रीय अध्यक्ष व सांसद जयंत चौधरी, आरजीडी सांसद मनोज झुजे, जदयू के पूर्व सांसद केसी सिंह और आप सांसद संजय सिंह मौजूद रहे। कार्यक्रम में निकहत जरीन के पिता एमडी जमील मौजूद थे। इस मौके पर वह मंच पर भावुक हो गए।

निकहत जरीन के इस इस मुकाम तक पहुंचने के लिए सीएम केसीआर और एमएलसी कविता का प्रोत्साहन और सहयोग रहा है। जमील ने कहा कि मैंने एक पिता के रूप में कुछ किया है। सीएम केसीआर और कविता के सहयोग के बिना निकहत जरीन इस स्तर तक नहीं पहुंच पातीं।

जमील अहमद के भाषण की दर्शकों ने खूब सराहना की। निजामाबाद जिले की निखत जरीन अंतरराष्ट्रीय और राष्ट्रीय मंचों पर आयोजित कई मुक्केबाजी प्रतियोगिताओं में अपना दमखम दिखा चुकी हैं। निकहत ज़रीन को बीबीसी इंडियन स्पोर्ट्स वुमन ऑफ़ द ईयर अवार्ड के लिए नामांकित किया गया था, जबकि भारोत्तोलक मीराबाई चानू ने पुरस्कार प्राप्त किया।

సీఎం కేసీఆర్ సహకారమే లేకుంటే నిఖత్ జరీన్ ఈ స్థాయికి వచ్చేదే కాదు
హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ అవార్డుకు వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, రెజర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, షట్లర్ పీవీ సింధు, బాక్సర్ నిఖత్ జరీన్ నామినేట్ అయ్యింది.
కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆర్‌ఎల్‌డీ జాతీయ అ ధ్యక్షుడు, ఎంపీ జయంత్ చౌదరి, ఆర్‌జీడీ ఎంపీ మనోజ్ ఝుజే, జేడీయూ మాజీ ఎంపీ కేసీ సింగ్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ హాజరయ్యారు. కార్యక్రమంలో నిఖత్ జరీన్ తరఫున ఆమె తండ్రి ఎండీ జమీల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై భావోద్వేగానికి గురయ్యారు.

నిఖత్ జరీన్ ఈ స్థాయిలో ఉండడానికి సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత ప్రోత్సాహం, సహకారమే ప్రధాన కారణమన్నారు. ఒక తండ్రిగా నేను చేసింది కొంతేనన్న జమీల్, సీఎం కేసీఆర్, కవిత సహకారం లేకపోతే నిఖత్ జరీన్ ఈ స్థాయికి వచ్చేది కాదన్నారు.
జమీల్ అహ్మద్ ప్రసంగానికి సభికులు చప్పట్లతో హర్షధ్వానాలు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ జరీన్ అంతర్జాతీయ, జాతీయ వేదికల మీద జరిగిన అనేక బాక్సింగ్ పోటీల్లో సత్తా చాటింది. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నిఖత్ జరీన్ నామినేట్ కాగా.. వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను ఈ అవార్డును అందుకున్నది. (ఏజెన్సీలు)