WPL-2026 : इंग्लैंड की नेट साइवर ब्रंट ने रचा इतिहास, ठोका पहला शतक, నాట్ స్కైవర్ బ్రంట్ తొలి సెంచరీ

हैदराबाद : इंग्लैंड की नेट साइवर ब्रंट ने इतिहास रचा है। महिला प्रीमियर लीग 2026 का 16वां मुकाबला वडोदरा के कोटांबी क्रिकेट स्टेडियम में खेला गया। उन्होंने मुंबई इंडियंस के लिए खेलते हुए पहला शतक ठोक डाला। नेट साइवर ब्रंट ने 57 गेंद में नाबाद 100 रन बनाए। उन्होंने अपनी पारी में 16 चौके और एक छक्का भी लगाया है। उनका स्ट्राइक रेट 175.44 का रहा है। डब्ल्यूपीएल के इतिहास में शतक अब तक किसी भी खिलाड़ी ने नहीं लगाया है।

नेट साइवर ब्रंट का कॅरियर

33 साल की नेट साइवर ब्रंट ने अब तक अपने करियर में 12 टेस्ट, 129 वनडे और 137 टी20 मुकाबले खेले हैं। टेस्ट में उन्होंने 883 रन बनाए हैं और 12 विकेट लिए हैं। वनडे में 4354 रन और 88 विकेट लिये है, जबकि टी20 में 2960 रन बनाए और 90 विकेट लिये हैं।

महिला प्रीमियर लीग के पांच सबसे बड़े स्कोरर

नेट साइवर-ब्रंट- 100* (मुंबई इंडियंस बनाम रॉयल चैलेंजर्स बेंगलुरु, 2026)
जॉर्जिया वोल- 99* (यूपी वॉरियर्स बनाम रॉयल चैलेंजर्स बेंगलुरु, 2025)
सोफी डिवाइन- 99 (रॉयल चैलेंजर्स बेंगलुरु बनाम गुजरात जायंट्स, 2026)
हरमनप्रीत कौर- 95* (मुंबई इंडियंस बनाम गुजरात जायंट्स, 2024)
स्मृति मंधाना- 96 (रॉयल चैलेंजर्स बेंगलुरु बनाम मुंबई इंडियंस, 2026)

आपको बता दें कि मुंबई इंडियंस और रॉयल चैलेंजर्स बेंगलुरु के बीच हाई वोल्टेज और रोमांचक मुकाबले में मुंबई इंडियंस ने 15 रन से जीत हासिल की। रॉयल चैलेंजर्स बेंगलुरु को लगातार दूसरे मैच में हार का सामना करना पड़ा। मुंबई की जीत के साथ पॉइंट्स टेबल और भी ज्यादा रोचक हो गया है।

यह भी पढ़ें-

आरसीबी हार के बाद भी 7 मैचों में 10 अंक के साथ टॉप पर है। मुंबई इंडियंस बेहतर नेट रन रेट के चलते 7 मैच में 6 अंक के साथ दूसरे स्थान पर आ गई है। दिल्ली कैपिटल्स तीसरे तो गुजरात जायंट्स चौथे नंबर पर 6-6 अंक के साथ है। दोनों टीमों में बस नेट रन रेट का फर्क है। यूपी वॉरियर्स 4 अंक के साथ पॉइंट्स टेबल में पांचवें पायदान पर है। इसी के साथ नॉकआउट की रेस अब और भी रोचक हो गई है। अब भी तय नहीं है कि कौनसी टॉप तीन टीमें रहने वाली हैं। (एजेंसियां)

WPL- 2026 : నాట్ స్కైవర్ బ్రంట్ తొలి సెంచరీ

హైదరాబాద్ : మహిళల ప్రీమియర్ లీగ్-2026 లో తొలి సెంచరీ ఎట్టకేలకు నమోదైంది. డబ్ల్యూపీఎల్ 4వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ దిగ్గజ ఆల్ రౌండర్ నాట్ స్కైవర్ బ్రంట్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించింది. ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన కీలకమైన మ్యాచ్‌లో నాట్ స్కైవర్ బ్రంట్ కేవలం 57 బంతుల్లో సెంచరీ సాధించి, డబ్ల్యూపీఎల్ రికార్డులలో తన పేరును శాశ్వతంగా నిలిపింది. వరుసగా 4 సీజన్లలో, చాలా మంది బ్యాటర్లు 90ల్లో బలైపోతూనే ఉన్నారు. దీని కారణంగా తొలి సెంచరీ కోసం ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, 1059 రోజులు, 82 మ్యాచ్‌ల తర్వాత డబ్ల్యూపీఎల్ లో చివరకు తన తొలి సెంచరీని సాధించింది.

సోమవారం సాయంత్రం వడోదరలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు ఆరంభం పేలవంగా ఉంది. మూడో ఓవర్లోనే ఓపెనర్ సజీవన సజ్నాను కోల్పోయింది. అయితే, నాట్ స్కైవర్, సహ ఓపెనర్ హేలీ మాథ్యూస్‌తో కలిసి దూకుడుగా బ్యాటింగ్ చేసి కేవలం 32 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకుంది. ఇంగ్లీష్ ఆల్ రౌండర్, మాథ్యూస్‌తో కలిసి 131 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.

అర్ధ సెంచరీ చేసిన తర్వాత మాథ్యూస్ ఔటైంది. కానీ, నాట్ స్కైవర్ బ్యాట్ మాత్రం మెరుపులు మెరిపించింది. ఆమె ఆర్‌సీబీ బౌలర్లపై ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూనే ఉంది. చివరికి 20వ ఓవర్ నాల్గవ బంతికి సింగిల్‌తో తన సెంచరీని చేరుకుంది. ఆమె కేవలం 57 బంతుల్లోనే ఈ మైలురాయిని చేరుకుంది. దీంతో చరిత్ర సృష్టించింది. ఆమె 57 బంతుల్లో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. ముంబై 20 ఓవర్లలో బెంగళూరుకు 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఈ సెంచరీ సహాయంతో, ఇంగ్లాండ్ కెప్టెన్ నాట్ స్కైవర్-బ్రంట్ కూడా WPL 2026లో 300 పరుగుల మార్కును దాటింది. ఈ విధంగా, ఆమె మరో రికార్డును సృష్టించింది. ఈ లీగ్‌లోని నాలుగు సీజన్లలో మూడింటిలో ఆమె 300 కంటే ఎక్కువ పరుగులు చేసింది. లీగ్ చరిత్రలో అలా చేసిన మొదటి క్రీడాకారిణిగా నిలిచింది. 2023 మొదటి సీజన్‌లో, ఆమె 332 పరుగులు చేసి జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 2025లో, ఆమె 10 మ్యాచ్‌ల్లో 523 పరుగులు చేసింది. ఇది ఒకే సీజన్‌లో అత్యధిక పరుగుల రికార్డు. ఇప్పుడు WPL 2026లో, ఆమె కేవలం ఆరు మ్యాచ్‌ల్లోనే అత్యధిక పరుగులు (319) చేసింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X