హైదరాబాద్ : ఈ రోజు రామంతాపూర్ లోని జనప్రియ అపార్ట్మెంట్ లో ఎంతో భక్తి శ్రద్ధలతో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో చిన్న పిల్లలు మొదలు కొని పెద్దలు అందరు బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యం చేయడం జరిగింది.
Also Read-
ఈ కార్యక్రమం జనప్రియ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది. అసోసియేషన్ సంబరాలలో జనరల్ సెక్రటరీ జె. నాగరాజు, కైలాష్, ఆర్. దేవేందర్, ప్రెసిడెంట్ మహమూద్ అలీ, విజయ్ భాస్కర్, ఎం. నాగరాజు, ట్రీసురేర్ ఎం. ప్రమోద్ రావు, ప్రకాష్, నరసింహ రావు పాలుగొని విజయవంతం చేయడం జరిగింది.
