हांगकांग में दिल दहला देने वाली भीषण आग, मरने वालों की संख्या 44 हुई

हैदराबाद: हांगकांग के एक हाउसिंग कॉम्प्लेक्स में कई मल्टी-स्टोरी अपार्टमेंट में भीषण आग लग गई। आस-पास के अपार्टमेंट में भी भीषण आग फैलने से मरने वालों की संख्या हर घंटे बढ़ रही है। सैकड़ों फायर इंजन मौके पर पहुंचकर आग पर काबू पाने की कोशिश कर रहे हैं। अब तक आग में 44 लोगों के मारे जाने की पृष्टि की है। 270 और लोग लापता बताए जा रहे हैं।

आग कल शाम लगी, जिससे अपार्टमेंट में रहने वाले 4,000 से ज़्यादा लोग प्रभावित हुए। इस दुखद घटना से हाउसिंग कॉम्प्लेक्स में दहशत फैल गई है। रात भर में करीब 700 लोगों को सुरक्षित जगहों पर पहुंचाया गया और टेम्पररी शेल्टर में रखा गया। फायर और रेस्क्यू टीमों ने लापता लोगों की तलाश तेज कर दी है। इस दिल दहला देने वाली घटना ने मरने वालों के परिवारों और देश में अभी भी लापता लोगों के रिश्तेदारों को गहरे दुख में डाल दिया है। चश्मदीदों का कहना है कि इस हादसे में मरने वालों की संख्या काफी बढ़ सकती है।

Also Read-

హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం, 44కి చేరిన మృతుల సంఖ్య

హైదరాబాద్ : హాంకాంగ్‌ నగరంలోని ఓ హౌసింగ్ కాంప్లెక్స్‌లోని అనేక బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్లలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్న మంటలు పక్క అపార్ట్మెంట్లకు పడుతుండటంతో మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతుంది. వందల సంఖ్యలో ఫైర్ ఇంజన్లు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ అగ్ని ప్రమాదంలో 44 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా ప్రకటించారు. అలాగే మరో 270 మంది మిస్సింగ్ అయినట్లు తెలుస్తుంది.

నిన్న సాయంత్రం సమయంలో మంటలు అంటుకోవడంతో ఆ అపార్టుమెంట్లలో ఉండే 4000 లకు పైగా నివాసితులపై తీవ్ర ప్రభావం పడింది. ఈ విషాదకర ఘటనతో హౌసింగ్ కాంప్లెక్స్‌లో భయాందోళనలు నెలకొన్నాయి. రాత్రికి రాత్రే దాదాపు 700 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి, తాత్కాలిక ఆశ్రయాలలో ఉంచారు. గల్లంతైన వారి కోసం అగ్నిమాపక, రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఈ హృదయ విదారక ఘటన మృతుల కుటుంబాలకు, ఆచూకీ తెలియని వారి బంధువులకు తీరని శోకాన్ని మిగిల్చింది. కాగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X