Bengaluru Rave Party Case : अभिनेत्री हेमा को सशर्त जमानत, जेल से रिहा

हैदराबाद : बेंगलुरु रेव पार्टी मामले में गिरफ्तार तेलुगु फिल्म अभिनेत्री हेमा को कोर्ट ने सशर्त जमानत दे दी है। रेव पार्टी में ड्रग्स के इस्तेमाल के साथ-साथ रेव पार्टी के प्रबंधन में अहम भूमिका निभाने को लेकर पुलिस की ओर से दाखिल की गई चार्जशीट पर बेंगलुरु की एक अदालत में सुनवाई हुई है। इस सुनवाई के दौरान पुलिस ने हेमा के पास से कोई भी ड्रग्स जब्त नहीं किया, यह बात उनके वकील ने कोर्ट में जोरदार दलील दी।

इसी क्रम में बेंगलुरु पुलिस ने हेमा के उस रात रेव पार्टी में शामिल होने के सबूत कोर्ट को सौंपे। दोनों पक्षों की दलीलें सुनने के बाद पीठ ने अभिनेत्री हेमा को सशर्त जमानत दे दी। फिलहाल हेमा परप्पन न्यायिक हिरासत के तहत अग्रहारा जेल में हैं और जमानत मिलने के बाद शुक्रवार दोपहर को उन्हें जेल से रिहा कर दिया गया।

संबंधित खबर-

నటి హేమకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు

హైదరాబాద్ : బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన తెలుగు సినీ నటి హేమకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రేవ్ పార్టీ నిర్వహణలో కీలక పాత్ర పోషించడంతో పాటు పార్టీలో డ్రగ్స్ వాడకంపై పోలీసులు వేసిన చార్జ్‌షీట్‌పై బెంగళూరు కోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో హేమ ఎలాంటి డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోలేదని ఆమె తరపు న్యాయవాది కోర్టులో బలంగా వాదనలు వినిపించారు.

ఈ క్రమంలో హేమా ఆ రోజు రాత్రి రేవ్ పార్టీలో పాల్గొన్న సాక్ష్యాలను బెంగళూరు పోలీసులు కోర్టుకు అందజేశారు. ఇరు పక్షాల వాదోపవాదలు విన్న ధర్మాసనం నటి హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో భాగంగా హేమ పరప్పన అగ్రహార జైల్లో ఉండగా బెయిల్ మంజూరు అవ్వడంతో శుక్రవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలైంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X