हैदराबाद : बोल्लाराम इलाके के कैंटोनमेंट अस्पताल में भयानक हादसा हो गया। इलाज के लिए अस्पताल जाते समय परिसर में लगा एक पेड़ टूटकर दंपती पर गिर गया। इस हादसे में पति रविंदर की मौके पर ही मौत हो गई, जबकि पत्नी सरला देवी गंभीर रूप से घायल हो गईं। उसे इलाज के लिए गांधी अस्पताल ले जाया गया।
हालांकि, उसकी हालत चिंताजनक बताई गई है। घायल सरला देवी स्थानीय स्कूल में शिक्षिका के पद पर कार्यरत है। सूचना मिलते पर पुलिस मौके पर पहुंची और जांच शुरू कर दी है। इस घटना की पूरी जानकारी नहीं मिल पाई है।
यह भी पढ़ें-
కంటోన్మెంట్ ఆస్పత్రి వద్ద విషాదం
హైదరాబాద్ : బొల్లారంలోని కంటోన్మెంట్ ఆస్పత్రి వద్ద తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లగా.. ప్రాంగణంలో ఉన్న చెట్టు విరిగి దంపతులపై పడింది. ఈ ప్రమాదంలో భర్త రవీందర్ అక్కడికక్కడే మృతి చెందగా.. భార్య సరళాదేవికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెకు చికిత్స అందించడానికి హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు.
కాగా ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బాధితురాలు సరళాదేవి స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నట్లు గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (ఏజెన్సీలు)