हैदराबाद : प्रसाद मल्टीप्लेक्स ने फिल्मी प्रेमियों के लिए खुशखबरी दी है। देश में ही सबसे बड़ी सिनेमा स्क्रीन हैदराबाद में उपलब्ध कराई जाएगी। शहर के प्रसाद मल्टीप्लेक्स का प्रबंधन देश की सबसे बड़ी सिनेमा स्क्रीन लगाने की कोशिश कर रहा है। जल्द ही इस स्क्रीन पर फिल्में दिखाई जाएंगी। यह स्क्रीन 64 फीट की ऊंचाई और 101.6 फीट की चौड़ाई के साथ लगाई जा रही है। प्रसाद के मल्टीप्लेक्स के प्रबंधन का दावा है कि यह दुनिया की सबसे ऊंची स्क्रीन होने के साथ-साथ भारत की सबसे बड़ी स्क्रीन होगी।
प्रसाद सिनेमाज के असिस्टेंट मैनेजर मोहन कुमार ने हाल ही में इस बड़ी स्क्रीन का एक वीडियो अपने ट्विटर पर शेयर किया है। उन्होंने कहा कि यह स्क्रीन लगाई जा रही है और काम चल रहा है। स्क्रीन को 3डी/2डी प्रोजेक्शन स्क्रीन निर्माता Strong MDI द्वारा विकसित किया गया और क्यूएससी ऑडियो प्रोडक्ट्स से स्पीकर आए है। प्रबंधन ने स्पष्ट किया है कि प्लेबैक के लिए डॉल्बी (Dolby) CP950 साउंड प्रोसेसर का उपयोग किया जाएगा। इंस्टालेशन का काम जल्द ही पूरा हो जाएगा। पहली बार 16 दिसंबर को रिलीज होने वाली फिल्म अवतार-2 इस स्क्रीन पर दिखाई जाएगी।
मोहन कुमार द्वारा पोस्ट किए गए वीडियो पर नेटिज़न्स प्रतिक्रिया दे रहे हैं। एक विश्व स्तरीय अनुभव लाने के लिए आपके निरंतर प्रयास सराहनीय हैं और हम आशा करते हैं कि पिछले कुछ वर्षों की आपकी मेहनत फिल्म अवतार 2 का फल देगी। नेटिज़ेंस टिप्पणी कर रहे हैं कि वे देश में सबसे बड़ी स्क्रीन पर फिल्म देखने का इंतजार कर रहे हैं।
आपको बता दें कि नेकलेस रोड पर एनटीआर गार्डन में प्रसाद मल्टीप्लेक्स में एक बड़ी स्क्रीन पहले से ही उपलब्ध है। इस बड़े पर्दे पर फिल्में दिखाई जा रही हैं। उस स्क्रीन को हैदराबाद में सबसे बड़ी मूवी स्क्रीन के रूप में जाना जाता है। अब फिल्म देखने वाले इस बात से खुश हैं कि प्रसाद के मल्टीप्लेक्स में जल्द ही देश की सबसे बड़ी स्क्रीन देखने को मिलेगी प्रसाद मल्टीप्लेक्स की हैदराबाद में अच्छा नाम है। यहां हर कोई फिल्म देखने का इच्छुक होता है। हाल के दिनों में शहर में सिंगल स्क्रीन थिएटर कम होते जा रहे हैं। मल्टीप्लेक्स मूवी थिएटर बढ़ रहे हैं। मल्टीप्लेक्स थिएटर में रेट कुछ ज्यादा होने के बावजूद दर्शक फिल्म देखने में दिलचस्पी ले रहे हैं।
https://twitter.com/ursmohan_kumar/status/1594709406704603137?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1594709406704603137%7Ctwgr%5E6289c5ee2d948528d015b3375f577f5fea2e33b0%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Ftelangana%2Fhyderabad%2Fworlds-tallest-cinema-screen-in-hyderabad-prasads-multiplex%2Farticleshow%2F95708090.cms
Entertainment: సినిమా ప్రేమికులకు శుభవార్త, హైదరాబాద్‌లోని అతి పెద్ద సినిమా స్క్రీన్, ఎప్పుడు, ఏ సినిమా ప్రదర్శించబడుతుందో తెలుసుకోండి
Hyderabad: సినీ లవర్స్‌కు ప్రసాద్స్ మల్లీప్లెక్స్ గుడ్ న్యూస్ తెలిపింది. దేశంలోనే అతి పెద్ద సినిమా స్క్రీన్‌ను హైదరాబాద్‌లో అందుబాటులోకి తీసుకురానుంది. నగరంలోని ప్రసాద్ మల్టీప్లెక్స్ యాజమాన్యం దేశంలోనే బిగ్గెస్ట్ సినిమా స్క్రీన్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. త్వరలోనే ఈ స్క్రీన్‌లో సినిమాలను ప్రదర్శించనున్నారు. 64 అడుగుల ఎత్తు, 101.6 అడుగుల వెడల్పుతో ఈ స్క్రీన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. భారతదేశంలోనే అతిపెద్ద స్క్రీన్‌తో పాటు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన స్క్రీన్‌గా ఇది నిలవనుందని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ యాజమాన్యం చెబుతోంది.
ప్రసాద్ సినిమాస్ అసిస్టెంట్ మేనేజర్ మోహన్ కుమార్ ఈ పెద్ద స్క్రీన్‌కి సంబంధించిన వీడియోను తాజాగా తన ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఇప్పటికే ఈ స్క్రీన్‌ను ఇన్‌స్టాల్ చేస్తున్నామని, పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ స్క్రీన్‌ను 3D/2D ప్రొజెక్షన్ స్క్రీన్ తయారీ సంస్థ అయిన Strong MDI అభివృద్ధి చేయగా.. QSC ఆడియో ఉత్పత్తుల నుంచి స్పీకర్లు వచ్చాయి. ప్లేబ్యాక్ కోసం Dolby CP950 సౌండ్ ప్రాసెసర్ ఉపయోగించినట్లు యాజమాన్యం స్పష్టం చేసింది. త్వరలోనే ఇన్‌స్టాలేషన్ పనులు పూర్తి కానుండగా.. మొదటగా ఈ స్క్రీన్‌లో డిసెంబర్ 16న విడుదల కానున్న అవతార్ 2 సినిమాను ప్రదర్శించనున్నారు.
మోహన్ కుమార్ పోస్ట్ చేసిన వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ప్రపంచస్థాయి అనుభవాన్ని తీసుకురావడానికి మీరు చేస్తున్న నిరంతర కృషి అభినందనీయమని, అవతార్ 2 సినిమా నుంచి గత కొంతకాలంగా మీరు చేస్తున్న కృషికి ఫలితం లభిస్తుందని ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. దేశంలోనే అతి పెద్ద స్క్రీన్‌పై సినిమాను చూసేందుకు వెయిట్ చేస్తున్నట్లు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ గార్డెన్స్ వద్ద ఉండే ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో ఇప్పటికే బిగ్ స్క్రీన్ ఒకటి అందుబాటులో ఉంది. ఈ బిగ్ స్క్రీన్‌లో సినిమాలను ప్రదర్శిస్తున్నారు. ఆ స్క్రీన్ హైదరాబాద్‌లోనే బిగ్గెస్ట్ సినిమా స్క్రీన్‌గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఏకంగా దేశంలోనే అతి పెద్ద స్క్రీన్ త్వరలో ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో అందుబాటులోకి రానుండటంపై సినీ ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తోన్నారు. నెక్లెస్ రోడ్డులో ఉండే ప్రసాద్ మల్టీప్లెక్స్‌కు హైదరాబాద్‌లో మంచి పేరు ఉంది. ఇక్కడ సినిమాలు చూసేందుకు ప్రతిఒక్కరూ ఆసక్తి చూపుతూ ఉంటారు. నగరంలో ఇటీవల సింగిల్ స్క్రీన్ థియేటర్లు తగ్గిపోతున్నాయి. మల్టీప్లెక్స్ సినిమా థియేటర్లు బాగా పెరిగిపోతున్నాయి. రేటు కాస్త ఎక్కువగా ఉన్నా మల్టీఫ్లెక్స్ థియేటర్లలో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. (Agencies)