हैदराबाद: डॉ बी आर अम्बेडकर ओपन यूनिवर्सिटी में डिग्री (BA/B.Com/B.Sc) पाठ्यक्रम, PG (MA/M.Com/M.Sc, MBA) पाठ्यक्रम, B.Lisc, M.Lisc, PG डिप्लोमा और विभिन्न सर्टिफिकेट कोर्स में शैक्षणिक वर्ष 2022-23 प्रवेश के लिए अधिसूचना जारी की गई है। विश्वविद्यालय के अधिकारियों ने शुक्रवार को एक बयान में यह जानकारी दी।
अधिकारियों ने कहा कि संबंधित पाठ्यक्रमों में शामिल होने के लिए शैक्षणिक योग्यता, शुल्क, पाठ्यक्रम आदि का विवरण www.braouonline.in और www.braou.ac.in पर उपलब्ध है। शैक्षणिक वर्ष 2021-22 के प्रथम वर्ष में प्रवेश लेने वाले छात्रों को द्वितीय वर्ष की ट्यूशन फीस का भुगतान करना होगा और जो छात्र समय पर शुल्क का भुगतान नहीं कर पाए हैं वे भी 31 जुलाई से पहले ऑनलाइन ट्यूशन फीस का भुगतान कर सकते हैं।
पूरी जानकारी के लिए ऑनलाइन पंजीकरण आदि के संबंध में कोई संदेह है, तो निकटतम अध्ययन केंद्र से संपर्क कर सकते हैं या विश्वविद्यालय के हेल्प डेस्क नंबर- 7382929570/580/590/600 या 040-23680290/291/294/295 पर संपर्क करने की सलाह दी गई है।
डिग्री और पीजी (स्नातक और स्नातकोत्तर) पुराने बैच के छात्र जो दूसरे और तीसरे वर्ष में समय पर शुल्क का भुगतान नहीं कर सके हैं और 2013-14 शैक्षणिक वर्ष से 2021-22 तक प्रवेश ले चुके हैं वे टीएस / एपी ऑनलाइन या क्रेडिट / डेबिट कार्ड के माध्यम से शुल्क का भुगतान कर सकते हैं। ट्यूशन फीस जमा करने की आखिरी तारीख 31 जुलाई है।
అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ , పీ.జీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ) కోర్సులు, పీ.జీ (ఎం.ఏ/ ఎం.కాం/ ఎం.ఎస్సీ, ఎం.బీ.ఏ) కోర్సులు, B.Lisc, M.Lisc, PG డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశానికి అడ్మిషన్ నోటిఫికేషన్ 2022-23 విద్యా సంవత్సరానికి విడుదల అయినట్లు విశ్వవిద్యాలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, ఫీజు, కోర్సులు తదితర వివరాలను www.braouonline.in మరియు www.braou.ac.in లో పొందొచ్చని అధికారులు వెల్లడించారు. 2021-22 విద్యాసంవత్సరం మొదటీ సంవత్సరంలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు రెండో సంవత్సర ట్యూషన్ ఫీజును, అంతకు ముందు చేరిన విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లించలేక పోయినవారు కూడా జూలై 31వ తేదీ లోపు ట్యూషన్ ఫీజును ఆన్ లైన్ లో చెల్లించాలని తెలిపారు.
పూర్తి సమాచారం కొరకు, ఆన్ లైన్ లో నమోదు తదితర అంశాలపై సందేహాలుంటే సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని లేదా విశ్వవిద్యాలయ హెల్ప్ డెస్క్ నంబర్లు: 7382929570/580/590/600 లేదా 040-23680290/291/294/295 లో సంప్రదించొచ్చని సూచించారు.
డిగ్రీ, పీజీ ఓల్డ్ బ్యాచ్ విద్యార్థులు రెండో, మూడో సంవత్సరంలో ఫీజు సకాలంలో చెల్లించలేక పోయిన వారు, 2013-14 విద్యాసంవత్సరం నుండి 2021-22 వరకు అడ్మిషన్ పొందిఉంటే TS/AP ఆన్ లైన్ లేదా క్రెడిట్ / డెబిట్ కార్డ్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించొచ్చు అని వివరించారు. ట్యూషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేది జూలై 31.
BRAOU DIRECT ADMISSION FOR UG & PG NOTIFICATION RELEASED, Last date for Registration is July 31
Hyderabad: The Direct Admission through “Online” for Under Graduate (B.A/B.Com/B.Sc) and Post Graduate – M.A, M.Com, M.Sc, M.B.A, BLISc, MLISc, P.G. Diplomas Courses and Certificate programmes of Dr. B. R. Ambedkar Open University (BRAOU) for the Academic year 2022-23.
Those who are completed Intermediate or Equivalent from National Open School or AP/TS Open School Society can take the direct admission in to UG, those who are completed under Graduate courses can take admission into PG Courses. Last date for the registration and payment of tuition fee is July 31, 2022.
The Candidates enroll themselves for admissions through ‘Online’. The Admission/Tuition fee can be paid by through Credit Card/Debit Card or through T.S/A.P Online Franchise Centres only. Study centres are located in Telangana and Andhra Pradesh.
The Admissions Prospectus are available in the University Portal www.braouonline.in or www.braou.ac.in and also available free of cost at all the Study Centres in the States of Telangana and Andhra Pradesh. For more details contact : 7382929570, 7382929580, 7382929590, 7382929600 and information centres 040-23680290/291/294/295 for guidance of students seeking UG/PG admissions.
Similarly old batches students (Year wise) and CBCS Second and Third year students, and also P.G old batches students those who are missed the opportunity for payment of tuition fee can also utilize the same batches from 2013 to 2021 also proceed for payment of tuition fee through T.S/AP Online or Credit /Debit Card. For the payment last date is July 31, 2022.