Crime : महिला ने कर दी प्रेमी की बेरहमी से हत्या, यह है वजह

हैदराबाद : तेलंगाना के भद्राद्रि कोत्तागुडेम जिले में अप्रिय मामला प्रकाश में आया है। एक महिला ने अपने प्रेमी की बेरहमी से हत्या कर दी। यह घटना गुरुवार दोपहर भद्राद्रि कोत्तागुडेम जिले के इलंदू मंडल के वज्जवारी गुडेम में हुई है। हालांकि, खबर है कि ये दोनों पिछले कुछ समय से लिव इन में रह रहे थे।

स्थानीय लोगों से मामले की जानकारी मिलने के बाद पुलिस मौके पर पहुंची और मृतक की पहचान श्रीनू और आरोपी की पहचान सुनीता के रूप में की है। इस बात की पुष्टि हो गई कि श्रीनु को नशे की हालत में फांसी पर लटका दिया गया। फिलहाल पुलिस ने सुनीता को हिरासत में ले लिया है और उससे पूछताछ कर रही है। मामला दर्ज कर जांच शुरू कर दी गई है। इस मामले की पूरी जानकारी आनी बाकी है।

ప్రియుడ్ని కిరాతకంగా చంపిన మహిళ

హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం (తెలంగాణ) జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడ్ని ఓ మహిళ కిరాతకంగా హత్య చేసింది. ఈ ఘటన జిల్లాలోని ఇల్లందు మండలం వజ్జావారి గూడెంలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. అయితే, గతకొంత కాలంగా వారిద్దరూ సహజీవనం చేస్తున్నట్లు సమాచారం.

స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటిహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి పేరు శ్రీను, నిందితురాలి పేరు సునీతగా గుర్తించారు. మద్యం మత్తులో ఉన్న శ్రీనుకు ఉరి వేసి చంపినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం సునీతను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తు్న్నారు. కేసు నమోదు చేసుకొని దర్యా్ప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X