A Crime Thriller: पत्नी ने की अपने पति की शादी, फिर कर दी हत्या, असल में हुआ क्या?

हैदराबाद: यह फिल्मों में क्राइम थ्रिलर की याद दिलाने वाली एक सच्ची कहानी है। वे दोनों प्यार किये। शादी भी कर ली। लगभग सात वर्षों तक संसार किया। लेकिन हाल ही में महिला बुरी आदतों की आदी हो गई। शराब की बहुत आदी हो गई। बस इतना ही काफी नहीं था कि पति-पत्नी के बीच एक लड़की आ गई। उसके बाद सब कुछ उल्टा हो गया। सबकी जिंदगी बर्बाद हो गई। दोनों महिलाएं एक हो गए। पति की हत्या कर दी। यह हत्या की घटना हैदराबाद के उपनगरीय इलाके में हुई। क्या हुआ तीनों के बीच? उसे क्यों मारना पड़ा? आइए और चलिए जानते हैं।

पुलिस द्वारा दी गई जानकारी के अनुसार, जीडिमेटला थाना क्षेत्र के संजय गांधी नगर में रहने वाले सुरेश (28) व रेणुका पति-पत्नी है। दोनों ने 2016 में शादी कर ली। सुरेश ऑटो चलाता है और अपने परिवार का भरण-पोषण करता है। लेकिन सोमवार को सुरेश की बेरहमी से हत्या कर दी गई। मृतक की पत्नी रेणुका ने पुलिस को बताया कि उसका पति मटन और चमेली के फूल लेने निकला था और उसे नहीं पता कि आगे क्या हुआ। अगले दिन उसने शिकायत की कि किसी ने उसके पति की हत्या कर दी है और शव को घर के सामने फेंक दिया है। इसके अलावा पुलिस के पास कोई सुराग नहीं था। लेकिन मृतक के परिजनों का कहना है कि उसकी पत्नी रेणुका पर शक है। पुलिस ने उसी दिशा में जांच की। सनसनीखेज बातें तब सामने आईं। जब रेणुका को हिरासत में लेकर उन्हीं के अंदाज में पूछताछ की गई। रेणुका ने पुलिस को बतााया कि एक अन्य लड़की के साथ मिलकर उसने ही अपने पति की हत्या कर दी।

पुलिस ने आगे बताया कि रेणुका पिछले कुछ समय से बुरे व्यसनों की आदी हो गई। वह हर समय सेंधी और शराब की दुकानों के चक्कर लगाती रहती थी। स्थानीय लोगों का कहना है कि वह अजनबियों से बहुत बात करने लगी थी। कुछ दिन पहले रेणुका की मुलाकात दुंडीगल ताडा की एक अनाथ लड़की से बहादुरपल्ली में मुलाकात हो गई थी। दोनों में बातचीत हुई। लड़की को माता-पिता नहीं थे। यानी लड़की अनाथ थी। रेणुका उसे घर ले आई। युवती पिछले 15 दिन से रेणुका के घर में रह रही थी। लेकिन बुरी आदतों की आदी रेणुका ने अपने पति की स्वीकृति के लिए चुपके से उस लड़की का विवाह अपने पति से कर दिया। जब लड़की उसके करीब आई तो सुरेश ने अपनी पत्नी रेणुका से पीछा छुड़ाने की कोशिश की। इस बात को लेकर दोनों के बीच कई बार झगड़ा भी हुआ था।

इसी क्रम में रविवार की रात सुरेश, रेणुका व युवती ने एक साथ शराब पी। शराब के नशे में पति के सो जाने पर रेणुका ने लड़की के साथ मिलकर अपने पति की हत्या कर दी। पुलिस को संदेह है कि सुरेश को शाल के गले में लपेटकर खींचे जाने के कारण दम घुटने से मौत हो गई। इसके बाद शव को बैग में डालकर अपने घर की दूसरी मंजिल से नीचे फेंक दिया। इसके बाद ड्रामा शुरू कर दिया। रेणुका ने बार-बार सुरेश के रिश्तेदारों को फोन करके बताया कि मटन और चमेली के फूल लेने के लिए गया और बताया कि सुरेश अभी तक नहीं आया। संदेह व्यक्त किया कि कुछ गड़बड़ है। उसके बाद अगले दिन उसने फिर फोन किया और कहा कि किसी ने सुरेश को मार डाला है और रोने लगी। वह खुद थाने गई और शिकायत दर्ज कराई। लेकिन परिजनों ने पुलिस को बताया कि रेणुका पर ही शक है। जब पुलिस ने हिरासत में लेकर उससे पूछताछ क तो उसने आखिरकार सच बता दिया। जुर्म कबूल कर लिया। आगे की कार्रवाई की जा रही है।

హైదరాబాద్ : ఇది సినిమాల్లో క్రైమ్ థ్రిల్లర్‌ని తలపించే రియల్ స్టోరీ. వారిద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. దాదాపు ఏడేళ్లు పాటు కాపురం చేశారు. కానీ ఈ మధ్య ఆమె చెడు వ్యసనాల బాటపట్టింది. మద్యానికి బానిసైంది. ఇది చాలదన్నట్లు భార్యాభర్తల మధ్యలో ఓ బాలిక వచ్చింది. ఆ తర్వాత.. అంతా తలకిందులయింది. అందరి జీవితాలు నాశనమయ్యాయి. ఈ ఇద్దరు ఏకమై. అతడిని చంపేశారు. హైదరాబాద్ శివారులో ఈ ఘటన జరిగింది. అసలు ఆ ముగ్గురి మధ్య ఏం జరిగింది? అతడిని ఎందుకోసం చంపాల్సి వచ్చింది? తెలుసుకుందాం.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, సోమవారం జీడిమెట్ల ఠాణా పరిధిలోని సంజయ్‌గాంధీనగర్‌లో నివాసముండే సురేష్ (28), రేణుక భార్యాభర్తలు. వీరికి 2016లో వివాహం జరిగింది. సురేష్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఐతే సోమవారం సురేష్ దారుణ హత్యకు గురయ్యాడు. తన భర్త మటన్, మల్లెపూలు తెచ్చేందుకు బయటకు వెళ్లాడని ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని మృతుడి భార్య రేణుక పోలీసులకు చెప్పింది. మరుసటి రోజు తన భర్తను ఎవరో చంపి ఇంటి ముందే శవాన్ని పడేశారని ఫిర్యాదు చేసింది. ఇంతకు మించి పోలీసులకు ఎలాంటి క్లూ లేదు. కానీ మృతుడి బంధువులకు అతడి భార్య రేణుకపైనే అనుమానం ఉందని చెప్పడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. రేణుకను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా సంచలన విషయాలకు తెలిశాయి. మరో బాలికతో కలిసి రేణుకే భర్తను చంపేసింది.

రేణుక కొంత కాలంగా చెడు వ్యసనాలకు అలవాటు పడింది. నిత్యం కల్లు దుకాణాలు, మద్యం దుకాణాల వెంట తిరిగేది. పరాయి వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడేదని స్థానికులు చెప్పారు. కొన్ని రోజుల క్రితం బహదూర్‌పల్లిలోని ఓ కల్లు దుకాణం వద్ద దుండిగల్‌ తండాకు చెందిన అనాథ బాలికతో రేణుక మాట కలిసింది. మాటా మాటా కలవడంతో.. పరిచయం పెరిగింది. బాలికకు ఎవరూ లేకపోవడంతో.. ఆమెను తన ఇంటికి తీసుకెళ్లింది రేణుక. గత 15 రోజులుగా ఆ అమ్మాయి రేణుక ఇంట్లోనే ఉంటోది. ఐతే చెడు వ్యవసనాలకు అలవాటు పడిన రేణక.. భర్త మెప్పుకోసం ఆ బాలికతో భర్తకు రహస్యగా పెళ్లి చేసిందట. బాలిక తనకు దగ్గరవ్వడంతో… సురేష్ తన భార్య రేణుకను వదిలించుకునేందుకు ప్రయత్నించాడట. ఈ విషయమై ఇద్దరి మధ్య పలు మార్లు గొడవలు జరిగాయి.

ఈ క్రమంలో ఆదివారం రాత్రి సురేష్, రేణుక, ఆ బాలిక.. ముగ్గురూ కలిసి మద్యం తాగారు. భర్త మద్యం మత్తులో నిద్రపోవడంతో.. బాలికతో కలిసి భర్తను హత్య చేసింది రేణుక. మెడకు శాలువగా బిగించి.. అటూ ఇటూ లాగడంతో… ఊపిరాడక సురేష్ చనిపోయాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం శవాన్ని బ్యాగ్‌లో పెట్టి..తమ ఇంటి రెండో అంతస్తు నుంచి కిందకి విసిరేశారు. ఆ తర్వాత డ్రామా మొదలు పెట్టారు. సురేష్ బంధువులకు పదే పదే ఫోన్లు చేసిన రేణుక.. మటన్, మల్లెపూలు తీసుకొచ్చేందుకు వెళ్లి సురేష్… ఇంకా రాలేదని.. ఏదో భయంగా ఉందని చెప్పింది. ఆ తర్వాత మరుసటి మళ్లీ ఫోన్ చేసి.. సురేష్‌ను ఎవరో చంపి పడేశారని చెప్పి.. కన్నీళ్లు పెట్టింది. తానే స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కానీ బంధువులకు ఆమెపైనే అనుమానం రావడంతో.. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. ఎట్టకేలకు నిజం చెప్పింది. నేరాన్ని అంగీకరించింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X