हैदराबाद : शहर के कुकटपल्ली में बड़ा हादसा हुआ। निर्माणाधीन भवन अचानक गिर गया। चौथी मंजिल पर सेंटरिंग का काम चल रहा था कि अचानक तीसरी मंजिल का स्लैब गिर गया। ऐसा लग रहा है कि निर्माण कार्य के दौरान इमारत के गिरने से कई मजदूर मलबे में दब गये।
अभी तक दो मजदूरों को बाहर निकाला गया है। दो फंसे में में एक की मौत हो गई, जबकि एक को निकालने का कार्य जारी है। गंभीर रूप से घायल इन मजदूरों को नजदीकी अस्पताल में भर्ती कराया गया है और उनका इलाज चल रहा है।
यह निर्माण कुकटपल्ली भाजपा पार्टी कार्यालय के बगल में चल रहा है। हादसे की वजह बिल्डिंग का काम तुरंत पूरा करने की जल्दबाजी है। अधिकारियों ने शुरुआत में जांच में पाया कि घटिया कार्य की हादसा का मुख्य कारण है। जीएचएमसी के कर्मचारी मलबा हटा रहे हैं।
కూకట్పల్లిలో కుప్పకూలిన బిల్డింగ్
హైదరాబాద్: కూకట్పల్లి బీజేపీ పార్టీ ఆఫీసు పక్కనే ఈ నిర్మాణం జరుగుతోంది. బిల్డింగ్ పనులు త్వరగా పూర్తిచేయాలన్న తొందరే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. నాసిరం పనులే ప్రధాన కారణమని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. జీహెచ్ఎంసీ సిబ్బంది శిథిలాలను తొలగిస్తున్నారు.
హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. నాల్గో ఫ్లోర్ కు సెంట్రింగ్ పనులు చేస్తుండగా మూడో అంతస్థు శ్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది.
నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో బిల్డింగ్ కూలడంతో పలువురు కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇద్దరు కూలీలను బయటకు తీయగా.. తీవ్రంగా గాయపడిన వారిని దగ్గరలోని హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. చిక్కుకున్న ఇద్దరిలో ఒకరు మృతి చెందగా, ఒకరిని బయటకు తీసే పని జరుగుతోంది. (Agencies)