हैदराबाद: कांग्रेस और बीजेपी पार्टी ने कामारेड्डी किसान जेएसी द्वारा दिए गए बंद को अपना पूर्ण समर्थन देने की घोषणा की है। रेवंत रेड्डी ने कांग्रेस के कार्यकरर्ताओं से कामारेड्डी बंद की सफलता का आह्वान किया। रेवंत रेड्डी ने मांग की कि कामारेड्डी मास्टर प्लान को रद्द किया जाये। साथ ही किसानों के साथ चर्चा करने के लिए प्राज क्षेत्र में बैठक किये जाने का सुझाव दिया।
హైదరాబాద్ : కామారెడ్డి రైతు జేఏసీ ఇచ్చిన బంద్ కు కాంగ్రెస్, బీజీపీ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కామారెడ్డి బంద్ కు కాంగ్రెస్ శ్రేణులు అంత పాల్గొని విజయవంతం చేయాలని రేవంత్ రెడ్డీ పిలుపునిచ్చారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదా ను రద్దు చేసి ప్రజ్ క్షేత్రం లో సభలు జరిపి రైతులతో చర్చించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మంత్రి కేటీఆర్, జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యం వల్లనే సమస్య జఠిలం అయ్యిందన్నారు. వెంటనే ప్రభుత్వం రైతులతో చర్చించి సమస్యలను పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చెసారు.