Road Accident: लॉरी ने ऑटो को मारी टक्कर, दंपत्ति और ऑटो चालक की मौत

हैदराबाद: आंध्र प्रदेश के वाईएसआर कडपा जिले में भीषण सड़क हादसा हो गया। कडपा जिले के मुद्दनूर मंडल के चेन्नारेड्डीपल्ले गांव के पास एक लॉरी ने ऑटो को टक्कर मार दी। इस हादसे में ऑटो में सवार एक दंपत्ति समेत ऑटो चालक की मौके पर ही मौत हो गई।

हादसा उस समय हुआ जब मृतक कोंडापुरम मंडल के दत्तपुरम गांव से लौट रहे थे। मृतकों की पहचान दस्तगिरी, सरस्वती और ऑटो चालक प्रेम कुमार के रूप में की गई है।

स्थानीय लोगों की सूचना पर पुलिस दुर्घटनास्थल पर पहुंच गई। पुलिस ने सड़क हादसे की जांच पड़ताल की है। सड़क दुर्घटना की घटना पर मामला दर्ज कर लिया गया है और जांच की जा रही है।

Hyderabad: వైఎస్సాఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముద్దనూరు మండలం చెన్నారెడ్డిపల్లె వద్ద లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు దంపతులతో పాటు, ఆటో డ్రైవర్ అక్కడిక్కడే చనిపోయారు.

మృతులు కొండాపురం మండలం దత్తాపురం గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు దస్తగిరి, సరస్వతి, ఆటో డ్రైవర్ ప్రేమ్ కుమార్‎గా గుర్తించారు.

స్థానికుల సమాచారంతో పోలీసులు యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. అనంతరం ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. రోడ్డు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X