గోవింద గోవిందా ! तिरुमला तिरुपति देवस्थानम : श्रद्धालुयों के लिए बनाये गये कमरों के दामों में भारी बढ़ोत्तरी

हैदराबाद : तिरुमला तिरुपति देवस्थानम (टीटीडी) ने तिरुमला स्थित श्रद्धालुयों के लिए बनाये गये कमरों के दामों में भारी बढ़ोत्तरी की है। टीटीडी प्रबंधन ने नारायणगिरी रेस्ट हाउस कमरे की वर्तमान दर 150 रुपये को जीएसटी सहित 1700 रुपये की वृद्धि की है।

इसी क्रम में नारायणगिरी विश्राम गृह के 750 रुपये वाले कमरे को जीएसटी सहित 1700 रुपये की बढ़ोत्तरी की है। इसी तरह नारायणगिरि विश्राम गृह कॉर्नर शूट कमरे की कीमत 750 रुपये को जीएसटी सहित 2200 रुपये कर दिया है। बढ़ाई गई कमरों की कीमतें इस महीने की 1 तारीख से लागू कर दी गई है।

తిరుమలలో గదుల ధరలు పెరిగినాయి

హైదరాబాద్ : తిరుమలలో గదుల ధరలు పెంచుతూ టీటీడి నిర్ణయం తీసుకుంది. నారాయణగిరి రెస్ట్ హౌస్ గదుల ధరలు పెంచిన టీటీడీ. రూ.150 ధరలు వున్న ఒక్కో గదిని జీఎస్టీతో కలిపి రూ.1700 పెంచిన టీటీడీ. నారాయణగిరి రెస్ట్ హౌస్ 4 లో ఒక్కో గది రూ. 750 నుండి జీఎస్టీతో కలిపి రూ.1700 పెంచిన టీటీడీ.

నారాయణగిరిలో కార్నర్ షూట్ జీఎస్టీతో కలిపి రూ.2,200. స్పెషల్ టైప్ కాటేజెస్ లో రూ.750 వున్న గదిని జీఎస్టీతో కలిపి వు రూ. 2200 పెంచిన టీటీడీ. పెంచిన ధరలు ఈనెల 1వ తేదీ నుండి అమలు చేస్తున్న టీటీడీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X