Thank You Sir: ‘‘తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ’’ చైర్మన్ గా డా. ఈడిగ ఆంజనేయ గౌడ్ (H)

హైదరాబాద్ : ‘‘తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ’’ చైర్మన్ గా డా. ఈడిగ ఆంజనేయ గౌడ్ ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు నియమించారు. సిఎం కెసిఆర్ నిర్ణయం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అందుకు సంబంధించిన నియామకపత్రాన్ని సోమవారం ప్రగతి భవన్ లో సిఎం కేసీఆర్ గారి చేతుల మీదుగా డా. ఆంజనేయ గౌడ్ అందుకున్నారు. తనను చైర్మన్ గా నియమించినందుకు ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ గారిని కలిసి కృతజ్జతలు తెలిపారు.

“तेलंगाना खेल प्राधिकरण” के अध्यक्ष बने डॉ. एडिगा अंजनेय गौड़

हैदराबाद : “तेलंगाना खेल प्राधिकरण” अध्यक्ष के रूप में डॉ. एडिगा अंजनेय गौड़ को मुख्यमंत्री के. चंद्रशेखर राव ने नियुक्त किया। सीएम केसीआर के फैसले के मुताबिक सरकार ने आदेश जारी किए हैं.

सोमवार को प्रगति भवन में नियुक्ति पत्र को आंजनेया गौड ने सीएम केसीआर से प्राप्त किया। इस मौके पर गौड़ ने सीएम चेयरमैन नियुक्त करने के लिए मुख्यमंत्री केसीआर के प्रति धन्यवाद दिया।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X