హైదరాబాద్ : గత మూడు శతాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఎనలేని కృషి చేస్తున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు తెలంగాణ శాసనమండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ కు ఈ సంవత్సరం ఇందిరాగాంధీ ఎక్సలేన్సీ అవార్డు-20 24 ఎంపిక చేసినట్లు తెలంగాణ మేధావుల ఫారం రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ నేదు ఒక ప్రతిగా ప్రకటనలో తెలిపారు.
జాతీయ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా, యువజన కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని, కార్యకర్త స్థాయి నుండి టీపీసీసి అధ్యక్షులుగా ఎమ్మెల్సీగా ఎదగడం బిసి వర్గానికి గర్వకారణం అని అన్నారు. జాతీయ సమైక్యత, మతసామరస్యం, శాంతిస్థాపనకై ప్రజలలో ఎన్నో చైతన్య కార్యక్రమాలు చేపట్టి అందర్నీ ఒకే తాటిపై నడిపిస్తూ ముందుకు సాగుతున్నందుకు ఈ అవార్డు ఎంపిక చేసినట్లు తెలిపారు.
Also Read-
ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ అవార్డును బహుకరిస్తున్నట్టు శాలువా గ్రాఫిక పూలమాలతో సోమవారం నార్సింగిలోని తన నివాసంలో ఘనంగా మహేష్ కుమార్ గౌడ్ కు సన్మానించి అవార్డు ప్రదానం చేస్తారన్నారు.