हैदराबाद: मालूम हो कि तुर्की और सीरिया में तीन शक्तिशाली भूकंप आए। मंत्री केटीआर ने ट्वीट किया कि वह तुर्की और सीरिया में भूकंप के दृश्यों से बहुत विचलित हुए हैं। यह घटना मानवता के लिए बेहद दुखद बताई जा रही है। उन्होंने प्रार्थना की कि ईश्वर तुर्की और सीरिया के लोगों को और शक्ति प्रदान करें। केटीआर ने मृतकों के परिवारों के प्रति गहरी संवेदना व्यक्त की।
ताजा खबरों के अनुसार, तुर्की और सीरिया में आये भूकंप में पांच हजार से ज्यादा लोगों की मौत हो चुकी है। अनेक लोग अब भी मलबें में दबे हैं। बचाव कार्य के लिए भारत अलावा दुनिया के अनेक देश आगे आया है। खबर है कि भूकंप के बाद सूनामी भी आई है।
హైదరాబాద్ : టర్కీ, సిరియాలో సంభవించిన మూడు శక్తివంతమైన భూకంపాలు విలయం సృష్టించిన సంగతి తెలిసిందే. టర్కీ, సిరియాలో చోటు చేసుకున్న భూకంప దృశ్యాలు తనను తీవ్రంగా కలిచివేశాయని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ఘటన మానవాళికి చాలా బాధాకరమని పేర్కొన్నారు. టర్కీ, సిరియా ప్రజలకు ఆ భగవంతుడు మరింత శక్తినివ్వాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు కేటీఆర్.
తాజా వార్తల ప్రకారం, టర్కీ మరియు సిరియాలో భూకంపం కారణంగా ఐదు వేల మందికి పైగా మరణించారు. ఇప్పటికీ చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. భారత్‌తో పాటు ప్రపంచంలోని అనేక దేశాలు సహాయక చర్యల కోసం ముందుకు వచ్చాయి. భూకంపం తర్వాత సునామీ కూడా వచ్చినట్లు సమాచారం.
https://twitter.com/KTRBRS/status/1622809781940662272?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1622809781940662272%7Ctwgr%5E593653dc2e8f1b055e065456b300c7e6db95163c%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Ftelangana%2Fminister-ktr-tweet-on-turkey-earthquake-958785