तेलंगाना में गणतंत्र दिवस का जश्न, गवर्नर जिष्णु देव वर्मा ने फहराया राष्ट्रीय ध्वज తెలంగాణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

हैदराबाद : पूरे देश में 77वें गणतंत्र दिवस का जश्न ज़ोरों पर जारी है। इस मौके पर, तेलंगाना सरकार द्वारा सिकंदराबाद के परेड ग्राउंड में यह जश्न ज़ोरों पर मनाया गया। तेलंगाना के गवर्नर जिष्णु देव वर्मा मुख्य अतिथि के तौर पर शामिल हुए और राष्ट्रीय ध्वज फहराया।

झंडा फहराने के बाद गवर्नर को सेना की सलामी मिली। पुलिस बलों और NCC कैडेट्स द्वारा आयोजित मार्च पास्ट इस जश्न का खास आकर्षण रहा है। उपमुख्यमंत्री मल्लू भट्टी विक्रमार्क, सरकार के मुख्य सचिव रामकृष्ण राव, DGP शिवधर रेड्डी, अनेक मंत्री, जनप्रतिनिधि और वरिष्ठ अधिकारी जश्न में शामिल हुए। मशहूर हस्तियों ने शहीदों के स्मारक पर श्रद्धांजलि दी।

Also Read-

తెలంగాణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సికింద్రాబాద్‌ లోని పరేడ్‌ గ్రౌండ్‌ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు అట్టహాసంగా సాగాయి. తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

పతాకావిష్కరణ అనంతరం గవర్నర్ సాయుధ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీస్ బలగాలు, ఎన్‌సీసీ కేడెట్లు నిర్వహించిన మార్చ్‌ పాస్ట్ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలకు డిప్యూటీ సీఎ మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, డీజీపీ శివధర్‌రెడ్డి, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అమరవీరుల స్మారకం వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X