पेरिस ओलंपिक के लिए तेलंगाना प्रतिनिधिमंडल रवाना, करेगा इसका अध्ययन

हैदराबाद: तेलंगाना का एक विशेष प्रतिनिधिमंडल पेरिस में चल रहे ओलंपिक का अध्ययन करने के लिए गई है। तेलंगाना की ओर से खेल प्रतियोगिताओं में भाग लेने गए खिलाड़ियों को नैतिक समर्थन देने के अलावा स्टेडियमों का अध्ययन करना भी एक कार्य है। ओलंपिक प्रतियोगिताओं के लिए की गई व्यवस्था, भविष्य में ओलंपिक के आयोजन की संभावनाओं की जांच, खेलों में विकास के लिए विभिन्न देशों द्वारा अपनाई जाने वाली नीतियों आदि का भी अध्ययन किया जाएगा।

पदक तालिका में विभिन्न देशों के अग्रणी होने में योगदान देने वाले कारणों का पता लगाने के अलावा, भविष्य में यदि तेलंगाना उस स्तर तक पहुंचने के लिए अपनाए जाने वाले तरीकों का भी अध्ययन कर रहा है। चूंकि तेलंगाना सरकार को जल्द ही सबसे अच्छी खेल नीति आने की उम्मीद है। इसलिए खेल प्राधिकरण ने इसका मसौदा तैयार करने से पहले एक फील्ड विजिट करने का फैसला किया है।

उसी के तहत तेलंगाना प्रतिनिधिमंडल पेरिस ओलंपिक देखने गया है। प्रतिनिधि मंडल को उम्मीद है कि इस दौरे से राज्य सरकार द्वारा लाई जाने वाली खेल नीति के साथ-साथ खेल विकास के लिए उठाए जाने वाले उपायों पर विचार सामने आएंगे और जागरूकता बढ़ेगी। राज्य खेल प्राधिकरण के अध्यक्ष शिवसेना रेड्डी के नेतृत्व वाली टीम में प्राधिकरण की प्रबंध निदेशक (उपाध्यक्ष) सोनी बालादेवी, दिल्ली में विशेष प्रतिनिधि जितेंद्र रेड्डी, एमएलसी महेश कुमार गौड़, आईपीएस अधिकारी प्रकाश रेड्डी, पूर्व केंद्रीय मंत्री वेणुगोपालाचारी और अन्य शामिल है।

यह भी पढ़ें-

పారిస్ ఒలంపిక్స్‌కు తెలంగాణ డెలిగేషన్

హైదరాబాద్ : పారిస్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఒలంపిక్స్ సందర్శనకు తెలంగాణ నుంచి ప్రత్యేక బృందం వెళ్ళింది. తెలంగాణ తరఫున క్రీడా పోటీల్లో పాల్గొనడానికి వెళ్ళిన క్రీడాకారులకు నైతిక మద్దతు అందించడంతో పాటు అక్కడి స్టేడియంలను సందర్శించడం కూడా ఒక టాస్క్. ఒలంపిక్స్ పోటీల కోసం చేసిన ఏర్పాట్లు, భవిష్యత్తులో ఒలంపిక్స్ నిర్వహణకు ఉన్న అవకాశాల పరిశీలన, వివిధ దేశాలు క్రీడల్లో అభివృద్ధి సాధించడానికి అనుసరిస్తున్న విధానాలు తదితరాలపైనా స్టడీ చేస్తున్నది.

పతకాల పట్టికలో వివిధ దేశాలు ముందంజలో ఉండడానికి దోహదం చేస్తున్న కారణాలు పరిశీలించడంతో పాటు భవిష్యత్తులో తెలంగాణ సైతం ఆ స్థాయికి చేరుకోడానికి అనుసరించాల్సిన పద్ధతులను స్టడీ చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అత్యుత్తమ క్రీడా పాలసీని తీసుకురావాలని భావిస్తున్నందున దాన్ని తయారుచేయడానికి ముందే క్షేత్రస్థాయిలో పర్యటించాలని స్పోర్ట్స్ అథారిటీ నిర్ణయించుకున్నది.

అందులో భాగంగా పారిస్ ఒలంపిక్స్ సందర్శన కోసం తెలంగాణ ప్రతినిధి బృందం వెళ్ళింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న క్రీడా పాలసీతోపాటు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ కోసం తీసుకోవాల్సిన చర్యలపైనా ఈ సందర్శనతో ఆలోచనలు వస్తాయని, అవగాహన పెరుగుతుందని ఈ టీమ్ భావిస్తున్నది. రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి నేతృత్వంలో వెళ్ళిన ఈ బృందంలో అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ (వైస్ చైర్‌పర్సన్) సోని బాలాదేవీ, ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, ఐపీఎస్ ఆఫీసర్ ప్రకాశ్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి తదితరులు ఉన్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X